»   » అలా రెచ్చిపోతుందట: సెక్స్ లైఫ్ గురించి సోనమ్ కపూర్ హాట్ కామెంట్స్!

అలా రెచ్చిపోతుందట: సెక్స్ లైఫ్ గురించి సోనమ్ కపూర్ హాట్ కామెంట్స్!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Sonam Kapoor Reveals Her Bedroom Secrets

  బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ ఎలాంటి విషయాలైనా చాలా బోల్డ్‌‌గా మాట్లాడేస్తుంది. కొన్ని రోజుల క్రితం ఆమె నటించిన 'వీరే ది వెడ్డింగ్' మూవీ విడుదలైనపుడు సినిమాలో చూపించిన కొన్ని అంశాలపై ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడి అందరినీ ఆశ్చర్య పరిచింది. తాజాగా ఫ్యాషన్ డిజైనర్ అనైతా ష్రాఫ్ వెబ్ షో 'ఫీట్ అఫ్ విత్ ది స్టార్స్'లో పాల్గొన్న ఆమె పలు ఆసక్తి కర విషయాలు వెల్లడించారు. తన భర్త ఆనంద్ ఆహుజాతో తన లవ్ స్టోరీ గురించి, సెక్స్ లైఫ్ గురించి పలు విషయాలు వెల్లడించారు.

  న్యూయార్క్ వీధుల్లో ప్రపోజ్ చేశాడు

  న్యూయార్క్ వీధుల్లో ప్రపోజ్ చేశాడు

  నేను న్యూయార్కులో ఉన్నపుడు బైక్ మీద వచ్చాడు. హోటల్ రూమకు నడిచి వెళుతుంటే నన్ను ఆపి మోకాళ్ల మీద నిల్చొని ‘నన్ను పెళ్లి చేసుకుంటావా? అంటూ ప్రపోజ్ చేశారని సోనమ్ కపూర్ గుర్తు చేసుకున్నారు.

  ఎందుకు లవ్ చేశాడో తెలియదు

  ఎందుకు లవ్ చేశాడో తెలియదు

  ఆనంద్ ఆహుజా నన్ను ఎందుకు లవ్ చేశాడో తెలియదు. నేను అమేజింగ్‌గా ఉండటం వల్లే నన్ను ప్రేమించాడని అనుకున్నాను. కానీ నేను అమేజింగ్‌గా లేనపుడు కూడా నన్ను ప్రేమిచాడు అని సోనమ్ తెలిపారు.

  లావుగా ఉన్నపుడు అంజీర్‌లా ఉన్నానంటూ పొగిడేశాడు

  లావుగా ఉన్నపుడు అంజీర్‌లా ఉన్నానంటూ పొగిడేశాడు

  పెళ్లి తర్వాత నేను లావయ్యాను. హాలిడేలో ఉండటం, తినడం ఎక్కువ అవ్వడం, వర్కౌట్స్ చేయకపోవడం ఇందుకు కారణం. అపుడు ఆనంద్ నన్ను చూసి నువ్వు అంజీర పండులా చాలా క్యూట్‌గా ఉన్నావని పొగిడేశాడు. కానీ నాకు అంజీర్ నచ్చదు అని చెప్పేశాను. ఆ సైజులో ఉండటం నాకు నచ్చదు, ఎందుకంటే నేను ఇంకా సినిమాల్లో నటిస్తున్నాను అని సోనమ్ వ్యాఖ్యానించారు.

  బెడ్రూం సీక్రెట్స్ చెప్పేసిన సోనమ్

  బెడ్రూం సీక్రెట్స్ చెప్పేసిన సోనమ్

  ఈ సందర్భంగా సోనమ్ కొన్ని బెడ్రూమ్ సీక్రెట్స్ కూడా చెప్పేసింది. శృంగార సమయంలో డర్టీగా మాట్లాడుకోవడం అంటే ఇష్టమని, వైల్డ్‌గా రొమాన్స్ చేసుకోవడాన్ని ఇష్టపడతాను అని వెల్లడించడం గమనార్హం.

  పడక గదిలో అలా రెచ్చిపోతుందట

  పడక గదిలో అలా రెచ్చిపోతుందట

  శృంగార సమయంలో హ్యాండ్ కఫ్స్(చేతి సంకెళ్లు) లేదా బ్లైండ్ ఫెల్డ్స్ (కళ్లకు గంతలు) ఉపయోగించడానికి ఇష్టపడతాను అని సోనమ్ నిర్మొహమాటంగా తన సెక్స్ లైఫ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.

  English summary
  Sonam Kapoor is popular for being sassy and when it comes to making interesting revelations, her name always tops the list! Sonam was a guest on the fashion designer Anaita Shroff Adajania's web show 'Feet Up With The Stars' and the 'Veere Di Wedding' actress made several interesting revelations that will make you go 'whoa'. From spilling the beans on her sex life to her love story with Anand Ahuja, Sonam's reply was too interesting to be missed!
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more