ఎస్పీ బాలుకు తీరని అవమానం.. సిగ్గుతో తలవంచుకొంటున్నా.. స్టార్ హీరోలపై శ్రీరెడ్డి షాకింగ్‌గా

గానగంధర్వుడు దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియలకు టాలీవుడ్ తరుపున ఓ ఒక్కరూ హాజరు కాకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం ఏకిపారేస్తున్నారు. తాజాగా శ్రీరెడ్డి ఇదే విషయంపై స్పందిస్తూ.. టాలీవుడ్ పెద్దల దుమ్ముదులిపింది. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సెంటర్ చేస్తూ కామెంట్లు చేసింది. ప్రస్తుతం శ్రీరెడ్డి తన ఫేస్ బుక్‌లో పెట్టిన వీడియో ఓ రేంజ్‌లో హల్చల్ చేస్తోంది.

సిగ్గుగా ఉంది..

సిగ్గుగా ఉంది..

తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఏ ఒక్కరూ రాకపోవడం సిగ్గుచేటుగా ఉంది. మన వాళ్ల గురించి చెండాలంగా మాట్లాడుతున్నారు. ఏ ఒక్కరూ కూడా చివరి చూపు చూసేందుకు రాకపోవడంతో జనాలు రకరకాలుగా మాట్లాడుతున్నారు. తెలుగు నటిగా చెప్పుకోవడానిని నాది నాకే సిగ్గేస్తోంది అంటూ శ్రీరెడ్డి శివాలెత్తింది.

 ఇబ్బంది పెట్టారు..

ఇబ్బంది పెట్టారు..

ఎస్పీ బాలు మరణించినప్పుడు అన్నయ్య అన్నయ్య ఎందుకు వెళ్లావ్ అంటూ నాటకాలు ఆడారు. మెగాస్టార్లు ఇంకో స్టార్లు అయ్యారంటే ఆయన గొంతే సగం కారణం. ఆయన వాయిస్ లేనిదే మెగాస్టార్లు టాలీవుడ్‌లో అనేవాళ్ళే లేరు. ఆయన గాత్రంతోనే వాళ్ళను స్టార్స్ చేశారు. అయితే ఓ స్టేజ్ వచ్చాక అదే స్టార్స్ మళ్ళీ ఆయనను ఇబ్బందులు పెట్టడమే గాక.. ఆ గాన గంధర్వుడి మరణం తర్వాత టాలీవుడ్ నుంచి ఒక్కరు కూడా రాకపోవడం సిగ్గుగా ఉంది అని శ్రీరెడ్డి అన్నారు.

తెలుగు యాక్టర్‌గా

తెలుగు యాక్టర్‌గా

నేను బాలు గారి అంత్యక్రియలకు వెళ్ళా కానీ టాలీవుడ్ తరుపున కాదు.. కోలీవుడ్ తరుపున. నేను తమిళ అమ్మాయిని. తెలుగు భాష, తెలుగు భాష ప్రాశస్త్యం అన్నా చాలా ఇష్టం తెలుగు అమ్మాయిగా గర్వపడుతున్నా కానీ.. తెలుగు యాక్టర్‌గా చెప్పుకోవడాని సిగ్గుపడుతున్నా అని శ్రీరెడ్డి ఫైర్ అయింది.

Recommended Video

#SPBalasubramaniam : Sekhar Kammmula,Boyapati Srinu,Raghu Kunche Expresses Their Condolences For SPB
గుండుతో ఫోటోలు..

గుండుతో ఫోటోలు..

గుండుతో ఫోటోలు దిగడం, సినిమా ప్రమోషన్లు చేసుకోవడానికి మాత్రం టైం ఉంటుంది, మీ కొడుకులు, కూతుళ్ల సినిమాలను ప్రమోట్ చేసేందుు సమయం ఉంటుంది. గుండుపై ఉన్నంత శ్రద్ద బాలు గారి మీద లేదా? ఏ మీరంతా షూటింగ్‌లకు బయటకు వెళ్లడం లేదా? ఓ చార్టెడ్ ఫ్లైట్ వేసుకోని రాలేరా? అంటూ చిరంజీవిని పరోక్షంగా విమర్శించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X