CCL 2024 చెన్నైని చితకొట్టిన కర్ణాటక.. సుదీప్ కిచ్చ టీమ్‌కు ఎన్ని పరుగుల విజయమంటే?
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2024 టోర్నమెంట్‌లో 10వ సీజన్‌లో సంచలనాలు నమోదయ్యాయి. కర్ణాటక బుల్జోజర్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారీ తేడాతో చెన్నై రైనోస్ జట్టు ఓటమిపాలైంది. కర్ణాటక బౌలర్ల ధాటికి తలవొగ్గిన చెన్నై జట్టు ఓ దశలో దారుణమైన పరిస్థితుల్లో కూరుకుపోయింది. 10 ఓవర్లలో 202 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన కర్ణాటక జట్టు ధాటిగానే ఆడినప్పటికీ ఓటమి కోరల్లో నుంచి బయటపడలేకపోయింది. ఈ మ్యాచ్ వివరాల్లోకి వెళితే..
టాస్ గెలిచిన చెన్నై జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో కర్ణాటక జట్టు బ్యాటింగ్ చేపట్టింది. ప్రదీప్ ధాటిగా ఆడి 33 బంతుల్లో 65 పరుగులు చేయగా, కృష్ణ 24 బంతుల్లో 57 పరుగులు చేశాడు. చందన్ 4 పరుగులు, కరణ్ 3 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. దాంతో కర్ణాటక జట్టు కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి నిర్ణీత 10 ఓవర్లలో 137 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో కేవలం ఆదయ్ ఒక వికెట్ పడగొట్టాడు.

ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన చెన్నై రైనోస్ జట్టు టాప్ ఆర్డర్ పేక మేడలా కూలిపోయింది. కర్ణాటక బౌలర్లు కార్తీక్, కరణ్ నిప్పులు చెరిగే బంతులతో బ్యాట్స్‌మెన్లను బెంబేలెత్తించారు. కరణ్ 13 పరుగులిచ్చి 3 వికెట్లు సాధించగా.. కార్తీక్ 16 పరుగులిచ్చి 3 వికెట్లను చేజిక్కించుకొన్నది. దాంతో చెన్నై జట్టు 84 పరుగులు మాత్రమే చేసింది. చెన్నై జట్టులో విక్రాంత్ 16 బంతుల్లో 19 పరుగులు, రమణ 7 బంతుల్లో 12 పరుగులు సాధించారు.


కర్ణాటక నిర్దేశించిన 202 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన చెన్నై రైనోస్ జట్టు ఏ దశలోనే టార్గెట్‌కు చేరువ కాలేకపోయింది. చెన్నై జట్టులో అజయ్ మాత్రమే ధాటిగా ఆడాడు. ఆయన 29 బంతుల్లో 71 పరుగులు చేశారు. విక్రాంత్ 29 పరుగులు, కాలై 5, రమణ 11, శంతను 12 పరుగులు చేసింది. చెన్నై జట్టు నిర్ణీత 10 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి 134 పరుగులు మాత్రమే చేయడంతో 67 పరుగుల తేడాతో కర్ణాటక విజయం సాధించింది.


Click it and Unblock the Notifications











