సమ్మర్ 2021 బాక్సాఫీస్ ఫైట్.. పోటీకి సిద్దమైన మెగాస్టార్ వెంకీ బాలయ్య.. చరిత్రలోనే మొదటి సారి

బాక్సాఫీస్ వద్ద అసలైన ఫెస్టివల్ మొదలు కావడానికి ఇంక ఎక్కువ రోజులు సమయం లేదు. గ్యాప్ లేకుండా ఒకరి తరువాత మరొకరు రిలీజ్ డేట్స్ ను ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. గతంలో ఏ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి వాతావరణం కనిపించలేదు. హాలి డే దొరికితే చాలు ఎవరో ఒకరు బుక్ చేసేసుకుంటున్నారు. ఇక సమ్మర్ క్లాష్ లో పోటీ తీవ్రత ఎక్కువయ్యేలా ఉంది.

 వారానికో సినిమా

వారానికో సినిమా

మార్చ్ లో పరీక్షల కాలం ముగుస్తుంది కాబట్టి అసలైన సినిమాలన్నీ కూడా ఏప్రిల్ లోనే విడుదలకు సిద్ధమయ్యాయి. అక్కడి నుంచి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి వరకు తెలుగు ఆడియేన్స్ కు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ దొరకనుంది. మధ్యలో ఏదో ఒక రెండు మూడు వారాలు గ్యాప్ వచ్చినా ఈ ఏడాది మొత్తం ప్రతి నెలలో వారానికో సినిమా రానుంది.

మొదటి సారి ఇలా..

మొదటి సారి ఇలా..

ఇక ఇండస్ట్రీలో మొదటిసారి సీనియర్ హీరోలైన బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ సినిమాలు ఒకే నెలలో విడుదల కాబోతున్నాయి. ఇక వీరి మధ్యలో రవితేజ కూడా అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే విడుదల తేదీలని అఫీషియల్ గా ఎనౌన్స్ చేసినప్పటికీ కొందరు బాక్సాఫీస్ ఫైట్ నుంచి వెనుకడుగు వేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

నాని vs నాగ చైతన్య

నాని vs నాగ చైతన్య


ముందుగా ఏప్రిల్ 16న ఒక మీడియం బాక్సాఫీస్ ఫైట్ జరగనుంది. నేచురల్ స్టార్ నాని - శివ నిర్వణ కాంబినేషన్ లో రూపొందుతున్న టక్ జగదీష్ ఆ రోజున రానుండగా అదే సమయానికి నాగ చైతన్య లవ్ స్టొరీ కూడా విడుదల కానుంది. ఈ రెండు సినిమాలపై కూడా అంచనాలను బాగానే ఉన్నప్పటికీ నాని సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్లు టక్.

 నారప్ప vs ఆచార్య

నారప్ప vs ఆచార్య

ఇక మే నెలలో నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధమవ్వగా ముందుగా ఆచార్య సినిమా రానుంది. మే 13న ఆచార్య సినిమా రానుండగా ఆ తరువాత రోజున అంటే మే 14న నారప్ప రాబోతున్నట్లు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. ఈ పోటీ నుంచి వెంకటేష్ నారప్ప తప్పుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

Recommended Video

Acharya Teaser : Megastar Chiranjeevi Magic All Over | Acharya Movie Release Date
బాలకృష్ణ vs రవితేజ

బాలకృష్ణ vs రవితేజ

ఇక మరోవైపు రవితేజ, బాలకృష్ణ సినిమాలు పోటీకి సిద్ధమయ్యాయి. ముందుగానే ఖిలాడి సినిమాను మే 28న విడుదల చేయనున్నట్లు ఎనౌన్స్ చేశారు. ఇక ఆ తరువాత బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాను కూడా అదే రోజు తేనున్నట్లు వివరణ ఇచ్చారు. ఈ పోటీ నుంచి ఖిలాడి తప్పుకునే ఛాన్స్ ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X