Just In
Don't Miss!
- News
కరోనాతో బీజేపీ ఎంపీ నంద్ కుమార్ సింగ్ కన్నుమూత
- Lifestyle
లైంగిక సంపర్కం సమయంలో మహిళలు చేసే ఈ పనులు పురుషులను ఉద్వేగానికి గురి చేస్తుంది!
- Automobiles
2021 ఫిబ్రవరిలో పుంజుకున్న మహీంద్రా ట్రాక్టర్ అమ్మకాలు.. కారణం ఇదేనా!!
- Sports
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో అశ్విన్!
- Finance
భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు, సెన్సెక్స్ 50,000 క్రాస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కేరళ కుట్టిగా మారిన శృంగార తార.. ఎద అందాలతో సన్నీ లియోన్ రచ్చ
శృంగార తార సన్నీ లియోన్ గురించి పరిచయం అక్కర్లేదు. శృంగార ప్రపంచాన్ని ఏలిన సన్నీ లియోన్ ఇప్పుడు ఇండియన్ స్క్రీన్‌ను ఏలేస్తోంది. ప్రస్తుతం సన్నీ లియోన్ కేరళ అందాల్లో మునిగి తేలుతోంది. గత కొన్ని రోజులుగా సన్నీ లియోన్ అక్కడే తిష్ట వేసింది. తన ఫ్యామిలీతో కలిసి సన్నీ లియోన్ కేరళలో మంట పెడుతోంది. ఇప్పుడు సన్నీ లియోన్ కేరళ లుక్‌లో దర్శనమిచ్చి అందరినీ షాక్‌కు గురి చేసింది.

తెరపై అలా..
సన్నీ లియోన్ ప్రస్తుతం బాలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో పని చేస్తోంది. ఐటం సాంగ్స్, స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తూ ఇండియన్ మూవీ లవర్స్‌కు కిక్కిస్తుంటుంది. అయితే బాలీవుడ్ తెర మీద మాత్రం సన్నీ లియోన్ అందాల ఆరబోత ఓ లెవెల్‌లో ఉంటుంది.

సోషల్ మీడియాలో రచ్చ..
తెరపైనే సన్నీ లియోన్‌కు ఎలాంటి హద్దులు ఉండవు. అలాంటిది సోషల్ మీడియాలో సన్నీ లియోన్ ఊరుకుంటుందా? ఆమె షేర్ చేసే ఫోటోలు, నిర్వహించే ఫోటో షూట్లు రచ్చ రచ్చ చేస్తుంటాయి. అందాల విందుతో నెటిజన్లు ఆకట్టుకుంటుంది.

వ్యాపారంలోనూ..
ఇక సన్నీ లియోన్ సినిమాల ద్వారా కాకుండా వ్యాపారం రంగం ద్వారానూ బాగానే సంపాదిస్తుంటుంది. స్టార్ స్ట్రక్ అనే సౌందర్య ఉత్పత్తుల వ్యాపారాన్ని సన్నీ లియోన్ సక్సెస్ ఫుల్‌గా రన్ చేస్తోంది. ఆఫర్లతో తన ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది.

కేరళలో ఫ్యామిలీ..
గత కొన్ని రోజులుగా సన్నీ లియోన్ కేరళలోనే ఉంటుంది. భర్త్ వెబర్, తన పిల్లలతో కలిసి కేరళ ప్రకృతి అందాలను ఆస్వాధిస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా నెటిజన్లు గుండెలను కాల్చేసేందుకు సన్నీలియోన్ కేరళ కుట్టిగా మారింది.

ఎద అందాల వల..
కేరళ సంప్రదాయ వస్త్రాధారణలో సన్నీలియోన్ దర్శనమిచ్చింది. ఇప్పుడు ఈ కేరళ కుట్టి గెటప్‌లో సన్నీ లియోన్ అందరినీ ఆకట్టుకుంది. ఆ వెరైటీ చీరకట్టులో ఎద అందాలను బయటపెట్టేసింది. ఆమె పెట్టిన పోజులకు అందరూ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో అగ్గి రాజేస్తున్నాయి.