సన్నీలియోన్ మసాజ్.. స్వర్గంలో తేలిపోతోన్న భర్త.. ఎవడు కనిపెట్టాడో గానీ అద్భుతమట!
శృంగార ప్రపంచానికి మకుటం లేని మహారాణిగా ఉన్న సన్నీలియోన్.. వెండితెరపై వెలగాలని నిర్ణయించుకుంది. అందుకే పోర్న్ ఇండస్ట్రీని వదలిపెట్టి సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగానే బాలీవుడ్‌లో అవకాశాలు సంపాదించుకుంది. బాలీవుడ్‌లో మోస్ట్ బిజీయెస్ట్ యాక్ట్రస్‌గా ఫుల్ క్రేజ్‌ను దక్కించుకుంది. ఆపై దక్షిణాదినా తన ప్రభావాన్ని చూపెట్టింది. తమిళ, తెలుగు, మలయాళ చిత్రాల్లోనూ నటించింది.

వెండితెరపై క్రేజ్..
వెండితెరపై సన్నీలియోన్ అందాలకు యూత్ ఫిదా అయింది. బాలీవుడ్‌లో శృతిమించిన శృంగార సన్నివేశాల్లో కనిపించి హీటెక్కించింది. అయితే దక్షిణాదిన మాత్రం కాస్త తక్కువగానే అందాలను ప్రదర్శించింది. తెలుగులో ప్రత్యేక గీతాలు, స్పెషల్ రోల్స్‌ను చేసింది. ఏది ఏమైనా సన్నీలియోన్‌కు మాత్రం ఫుల్ డిమాండ్ ఏర్పడింది.

సోషల్ మీడియాలో రచ్చ..
వెండితెరపై ఎంతో కొంత హద్దులు పెట్టుకున్నా.. సోషల్ మీడియాలో మాత్రం సన్నీలియోన్ రెచ్చిపోతూ ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్‌లతో రెచ్చిపోతూ ఉంటుంది. సన్నీ ఫోటోలు, పోజులకు నెటిజన్లకు పిచ్చెక్కిపోతూ ఉంటుంది. అయితే అందులో సన్నీలియోన్ తన వ్యాపారాన్ని కూడా ప్రమోట్ చేసుకుంటూ ఉంటుంది.

కాస్మోటిక్ బిజినెస్..
సన్నీలియోన్ కాస్మోటిక్ బిజినెస్ కూడా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. స్టార్ స్ట్రక్ పేరిట సౌందర్య ఉత్పత్తులను అమ్ముతూ ఉంటుంది. నిత్యం ఏదో ఒక డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటిస్తూ అందర్నీ ఆకట్టుకుంది. ఇదే కాకుండా సన్నీ లియోన్ వెబ్ సిరీస్‌లను కూడా నిర్మించేందుకు సిద్దమవుతోంది.

లాక్ డౌన్‌లో స్పెషల్..
లాక్ డౌన్ కాలంలో సన్నీ లియోన్ స్పెషల్ ప్రోగ్రామ్ చేసింది. లాక్డ్ అప్ విత్ సన్నీ అంటూ రోజుకో గెస్ట్‌తో లైవ్‌లోకి వస్తూ హల్చల్ చేసింది. ప్రతీ రోజూ మధ్యాహ్నం 2.30గంటలకు ఓ సెలెబ్రిటీని లైవ్‌లోకి తీసుకొచ్చి వారితో ముచ్చట్లు పెట్టేది. ఈ ప్రోగ్రామ్ బాగానే క్లిక్ అయింది.

స్పెషల్ మసాజ్..
తలకు, జుట్టుకు మసాజ్ చేసే పరికరం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. తాజాగా ఆ పరికరంతో సన్నీ లియోన్ తన భర్త డానియెల్ వెబర్‌కు మసాజ్ చేసింది. దీంతో వెబర్ స్వర్గంలో తేలిపోయాడు. ఈ మేరకు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.Recommended Video

స్వర్గంలో సన్నీలియోన్ భర్త..
మసాజ్ చేసే పరికరం గురించి సన్నీలియోన్ చెబుతూ.. ‘హెడ్ మసాజర్‌ను మీలో ఎవరు వాడుతుంటారు? ఈ పరికరాన్ని ఎవరు కనిపెట్టారో గానీ అతనో గొప్ప మేధావి, దీన్ని బాగా ఇష్టపడే వ్యక్తి ఎవరో ట్యాగ్ చేయండ'ని కోరింది. ఇక సన్నీ షేర్ చేసిన వీడియోకు లైకుల మీద లైకులు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











