స్విమ్మింగ్ పూల్‌లో సన్నీ లియోన్.. ఒక్కొక్కరు ఒక్కో చోట!
ప్రస్తుతం తారలందరూ షూటింగ్ సెట్‌లో సందడి చేస్తున్నారు. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా అందరూ అవుట్ డోర్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడే విదేశాలకు వెళ్లి షూటింగ్‌లు చేయడం లేదు. ఏది ఉన్నా కూడా ఇండియాలోనే షూటింగ్‌లు చేసేస్తున్నారు. అయితే ఇప్పుడు సన్నీలియోన్ మాత్రం కేరళలో దుమ్ములేపుతోంది. ఇక సన్నీ లియోన్ అందాల ఆరబోత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
శృంగార తారగా సన్నీ లియోన్ ప్రపంచాన్ని ఊపేసింది. ఇక బాలీవుడ్, టాలీవుడ్ ఇలా తేడా లేకుండాఅన్ని ఇండస్ట్రీలో సన్నీ లియోన్ తన సత్తాను చాటుకుంది. ఐటం సాంగ్స్‌లో అదిరిపోయే స్టెప్పులు వేస్తూ కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. ఇప్పుడు సన్నీ లియోన్ కేరళలో తన అందాలను ఆరబోస్తోంది. అదే సమయంలో అస్సాంలో ఆయుష్మాన్ ఖురానా తనకొత్త సినిమాను ప్రారంభించాడు.

సెక్రేట్ గేమ్స్ ఫేమ్ ఖుబ్రా సైత్ మాల్టాలో.. సోఫీ చౌదరి మాల్దీవుల్లో.. జాన్వీ కపూర్ కూడా వెకేషన్స్‌లోనే ఉంది. కానీ ఎక్కడున్నది మాత్రం ప్రకటించలేదు. భారతీ సింగ్ గోవాలో చిల్ అవుతోంది. పుణెలో మందీరా బేడీ తన పిల్లలతో ఎంజాయ్ చేస్తోంది. సర్వన్ చావ్లా గుల్మర్గ్‌లో సందడి చేస్తోంది. రవి దూబే, సర్గన్ మెహతా చండీఘడ్‌లో దుమ్ములేపుతున్నారు. ఇలా సెలెబ్రిటీలందరూ ఒక్కో చోట రచ్చ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











