Supritha: సురేఖ వాణి కూతురు స్టన్నింగ్ షో.. చూపు అక్కడికే వెళ్లేలా నాటీ ఫోజులు
ఇండియాలోని అన్ని ప్రాంతాల్లోనూ సినిమా నటులను ఎలా ఆదరిస్తుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే వాళ్ల వారసులను కూడా ప్రేక్షకులు అక్కున చేర్చుకుంటారు. ఇలా తెలుగులోనూ ఎంతో మంది నటుల పిల్లలు సినిమాలు చేయకున్నా హైలైట్ అయ్యారు. అందులో ప్రముఖ నటి సురేఖ వాణి కూతురు సుప్రిత ఒకరు. సోషల్ మీడియా ద్వారానే ఎనలేని క్రేజ్‌ను దక్కించుకున్న ఈ పిల్ల.. తనదైన ఫొటోలతో ఫాలోవర్లను అలరిస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా సుప్రిత కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి మరి!
అలా పరిచయం... ఫేమస్ : సినీ నేపథ్యం ఉన్న సురేష్ తేజ - సురేఖ వాణి జంటకు పుట్టిన సుప్రిత చిన్న వయసులోనే అందరికీ సుపరిచితురాలు అయింది. ముఖ్యంగా చిన్న వయసులోనే ఈ అమ్మడు తనదైన రీతిలో టాలెంట్లను చూపించింది. ముఖ్యంగా యూట్యూబర్‌గా సుప్రిత ఫుల్ ఫేమస్ అయింది. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండడంతో సుప్రిత కుర్రాళ్లకు క్రష్‌గానూ మారిపోయింది.

టాలెంట్ చూపించిందిగా : నటన మీద ఉన్న మక్కువతో సుప్రిత 2019లో 'మనీ మైండెడ్ గర్ల్‌ఫ్రెండ్' అనే షార్ట్ ఫిల్మ్‌తో యాక్టింగ్ కెరీర్ మొదలెట్టింది. ఇందులో ఓ రేంజ్‌లో మెప్పించిన ఈ చిన్నది. తర్వాత 'అవర్స్ వర్సెస్ అదర్స్', 'వెళ్లిపో', 'గాయత్రి పోతే పోవే' అనే కవర్ సాంగ్‌లతో వచ్చింది. ఇవన్నీ సూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు ఎనలేని గుర్తింపును, క్రేజ్‌ను తెచ్చి పెట్టేశాయి.
సినిమా ఛాన్స్.. ఆలస్యం : అందం, అభినయంలో హీరోయిన్లకు పోటీ ఇచ్చే విధంగా ఉండే సుప్రితను సినిమాల్లోకి తీసుకు రావాలని సురేఖ వాణి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే టాలీవుడ్‌లోని ఓ స్టార్ కిడ్ చేస్తోన్న చిత్రంతో సుప్రిత హీరోయిన్‌గా పరిచయం అవుతుందని అన్నారు. అలా జరగకపోయినప్పటికీ సుప్రిత సినీ ఎంట్రీ గురించి ప్రచారం మాత్రం ఆగడం లేదు.

తల్లితో కలిసి ఎంజాయ్ : ఒక్కటంటే ఒక్క సినిమాలో నటించకున్నా సుప్రిత తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయింది. దీనికి కారణం ఆమె చుట్టూ వస్తున్న వార్తలే అని చెప్పాలి. ముఖ్యంగా ఈ బ్యూటీ ఓ ఫేమస్ యూట్యూబర్‌తో డేటింగ్‌లో ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనికితోడు తరచూ తల్లితో కలిసి చిల్ అవుతూ ఉంటోంది. మొత్తానికి ఇలా సుప్రిత నిత్యం వార్తల్లోనే నిలుస్తూ ఉంటోంది.
అక్కడ యమ యాక్టివ్‌గా : ఓ సినిమా నటి కూతురే అయినా సుప్రిత హీరోయిన్లకు సమానంగా క్రేజ్‌ను తెచ్చుకోడానికి సోషల్ మీడియాలో రీజన్ అని చెప్పాలి. అంతలా ఈ అమ్మడు అందులో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటోంది. అలాగే, ఫొటోలను, వీడియోలను కూడా వదులుతూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.

గ్లామర్ ట్రీట్‌లో తగ్గట్లే : సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోన్న సుప్రిత.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా తన లేలేత పరువవాలను ప్రదర్శిస్తూ తీసుకున్న ఘాటు ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. ఈ మధ్య కాస్త డోస్ పెంచి మరీ హాట్ షో చేస్తోంది. దీంతో సుప్రిత తరచూ ట్రెండింగ్‌లోనే ఉండడంతో పాటు క్రేజ్‌ను పెంచుకుంటోంది.
సుప్రిత పిక్స్ వైరల్‌గా : సోషల్ మీడియాలో ఈ మధ్య మరింత ఎక్కువగా అందాలను ఆరబోస్తున్న సుప్రిత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ అమ్మడు డీప్ నెక్ టాప్‌లో క్లీవేజ్ షో చేస్తూ ఫోజులిచ్చింది. దీంతో సుప్రిత అందాలు కుర్రకారును బాగా ఆకర్షిస్తున్నాయి. ఫలితంగా వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభించి వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











