సుప్రిత హాట్ వీడియో వైరల్: లోపల అది వేసుకోలేదని చెప్తూ.. మొత్తం పైకి కనిపించేలా!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని ఎంతో మంది అమ్మాయిలు ఎనలేని గుర్తింపును సొంతం చేసుకుని సత్తా చాటారు. ఫలితంగా ఫాలోయింగ్‌ను పెంచుకోవడంతో పాటు ఆఫర్లను సొంతం అందుకుంటున్నారు. అలాంటి వారిలో ప్రముఖ నటి సురేఖ వాణి కూతురు సుప్రిత ఒకరు. షార్ట్ ఫిల్మ్‌లతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్న ఈ పిల్ల.. సోషల్ మీడియాలో యమ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సుప్రతి ఓ హాట్ వీడియోను షేర్ చేసింది. అంతేకాదు, ఓ నాటీ కామెంట్ చేసింది. వివరాల్లోకి వెళ్తే..!

సురేఖ వాణి కూతురిగా ఫేమస్
సినీ ఇండస్ట్రీకి చెందిన సురేష్ తేజ - సురేఖ వాణి కూతురిగా సుప్రిత ప్రపంచానికి పరిచయమైంది. చిన్న వయసు నుంచే ఈ అమ్మడు తనదైన టాలెంట్లను చూపిస్తూ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా యూట్యూబర్‌గా ఈ చిన్నది ఫుల్ ఫేమస్ అయింది. అలాగే, అందంతోనూ అందరినీ ఆకట్టుకుంటూ వచ్చింది. దీంతో సుప్రిత తెలుగు రాష్ట్రాల్లోని క్రష్ లేడీ లిస్టులో చేరిపోయింది.

అలా పరిచయం... ఆ సాంగ్‌తో
సెలెబ్రిటీ ఫ్యామిలీకి చెందిన సుప్రిత.. 2019లో 'మనీ మైండెడ్ గర్ల్‌ఫ్రెండ్' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఇందులో తనదైన అందం, అభినయంతో అందరినీ ఫిదా చేసేసింది. తద్వారా మంచి పేరును కూడా సంపాదించుకుంది. ఆ తర్వాత 'అవర్స్ వర్సెస్ అదర్స్', 'వెళ్లిపో', 'గాయత్రి పోతే పోవే' అనే కవర్ సాంగ్‌లు చేసి సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది.

హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాలని
అదిరిపోయే అందం, అద్భుతమైన నటనతో చాలా కాలంగా అలరిస్తోన్న సుప్రితను తల్లి సురేఖ వాణి హీరోయిన్‌గా సినిమాల్లోకి తీసుకు వస్తుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఆమె స్టార్ వారసుడి చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందని టాక్ వచ్చింది. కానీ, అలా జరగలేదు. అయినప్పటికీ సుప్రిత సినీ ఎంట్రీ గురించి ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి.

డేటింగ్ వార్తలు... ఆ యాంకర్
తెలుగు రాష్ట్రాల్లో సుప్రిత పాపులర్ అవడానికి ఆమె లవ్ ట్రాకులు కూడా కారణం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ అమ్మడు ఫలానా స్టార్ కిడ్‌తో డేటింగ్ చేస్తుందని ఎన్నో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ ఫేమస్ యూట్యూబర్‌తో ప్రేమలో ఉందని అంటున్నారు. అంతేకాదు, అతడినే సుప్రిత పెళ్లి కూడా చేసుకోబోతుందని ఈ మధ్య కాలంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఎప్పుడూ సోషల్ మీడియాలో
సుప్రిత తల్లి సురేఖ వాణి కారణంగా వెలుగులోకి వచ్చినా.. ఫేమస్ అవడానికి మాత్రం సోషల్ మీడియానే మెయిన్ రీజన్ అన్న విషయం తెలిసిందే. అందుకే ఈ అమ్మడు ఇందులో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటూ ఫాలోయింగ్‌ను భారీగానే పెంచుకుంటోంది.
అలాంటి వీడియోతో ఊపేసి
సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా ఓ రేంజ్‌లో రెచ్చిపోతోన్న సుప్రిత.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తోంది. మరీ ముఖ్యంగా తన లేలేత అందాలను చూపిస్తూ ఘాటు ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. ఈ క్రమంలోనే తాజాగా సుప్రిత ఇన్‌స్టాగ్రామ్‌లో 'పల్సర్ బైక్' సాంగ్‌కు నాటీ స్టెప్పులు వేస్తూ రెచ్చిపోయింది. అలాగే, ఇందులో క్లీవేజ్ షో కూడా చేస్తోంది.

లోపల వేసుకోలేదు అంటూ
ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సుప్రిత ఈ డ్యాన్స్ వీడియోను షేర్ చేయడంతో పాటు.. దానికి 'లోపల టమ్మీ టక్కర్ (పొట్ట పైకి కనిపించకుండా ధరించేది) వేసుకోవడం మర్చిపోయాను' అంటూ కామెంట్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమె పోస్టుపై తమదైన రీతిలో రిప్లైలు ఇస్తున్నారు. దీంతో రెండు మూడు రోజులుగా సుప్రిత వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











