Supritha: మళ్లీ తెగించిన సురేఖ వాణి కూతురు.. భారీ అందాలు చూపిస్తూ ఓవర్‌గా!
సాధారణంగా సినీ నటుల పిల్లలు కూడా సెలెబ్రిటీ హోదాతోనే ఉంటారు. కానీ, వారిలో అందరికీ చిన్న వయసు నుంచే ఫాలోయింగ్ ఏర్పడదు. కొందరు మాత్రమే టీనేజ్‌లోనే పాపులారిటీని అందుకుంటున్నారు. అందులో ప్రముఖ నటి సురేఖ వాణి కూతురు సుప్రిత ఒకరు. ఇప్పటి వరకూ ఒక్కటంటే ఒక్క సినిమాను కూడా చేయకపోయినా.. ఈ అమ్మడు మాత్రం విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా సుప్రిత ఓ బోల్డు ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరు కూడా లుక్కేయండి మరి!
టీనేజ్‌లోనే సెన్సేషన్‌గా:సినీ జంట సురేష్ తేజ - సురేఖ వాణి కూతురిగా సుప్రిత చిన్న వయసులోనే ప్రపంచానికి పరిచయం అయింది. టీనేజ్‌లో ఉన్నప్పుడే ఈ అమ్మడు తనదైన రీతిలో టాలెంట్లను చూపించి సత్తా చాటింది. ముఖ్యంగా యూట్యూబర్‌గా సుప్రిత యమ పాపులారిటీని అందుకుంది. అలాగే, అందంతోనూ మెప్పిస్తూ ఓ రేంజ్‌లో హైలైట్ అయింది. దీంతో తెలుగు కుర్రాళ్ల క్రష్‌గానూ మారింది.

షార్ట్ ఫిల్మ్‌లు.. ఆల్బమ్స్:యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్‌తో సుప్రిత 2019లో 'మనీ మైండెడ్ గర్ల్‌ఫ్రెండ్' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించింది. ఇందులో తనదైన యాక్టింగ్, గ్లామర్‌తో అలరించింది. ఆ తర్వాత 'అవర్స్ వర్సెస్ అదర్స్', 'వెళ్లిపో', 'గాయత్రి పోతే పోవే' అనే కవర్ సాంగ్‌లు చేసింది. ఇవన్నీ సూపర్ హిట్ అవడంతో ఇలాగే కంటిన్యూ చేస్తోంది. తద్వారా తన రేంజ్‌ను పెంచుకుంటోంది.

సినిమాల్లోకి వస్తుందని:హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా అందం, అదిరిపోయే యాక్టింగ్ స్కిల్స్ ఉన్న సుప్రితను సినీ రంగానికి పరిచయం చేయాలని సురేఖ వాణి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అంతేకాదు, ఆమె ఓ స్టార్ కిడ్ చేస్తోన్న చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అవబోతుందని వార్తలు వచ్చాయి. కానీ, అలా జరగలేదు. అయినప్పటికీ సుప్రిత సినీ ఎంట్రీ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి.

డేటింగ్.. తల్లితో చిల్‌గా:సుప్రిత పాపులర్ అవడానికి ఆమె టాలెంట్, అందంతో పాటు లవ్ ట్రాకులు కూడా ఒక కారణం అని తెలిసిందే. ఈ అమ్మడు ఫలానా సెలెబ్రిటీతో డేటింగ్ చేస్తుందన్న వార్తలు తరచూ వైరల్‌గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ యూట్యూబర్‌తో ప్రేమలో ఉందని అంటున్నారు. అంతేకాదు, తల్లితో కలిసి సుప్రిత తరచూ హాలీడే ట్రిప్‌లు, పార్టీలు చేసుకుంటూ చిల్ అవుతోంది.
అందులో ఫుల్ బిజీగా:
చిన్న వయసులోనే సుప్రితకు క్రేజ్ ఏర్పడడానికి సోషల్ మీడియాలో ప్రధాన కారణం అని చెప్పొచ్చు. అందుకే ఈ అమ్మడు ఇందులో యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటోంది. అలాగే, ఫొటోలను, వీడియోలను కూడా వదులుతోంది. తద్వారా తన క్రేజ్‌ను పెంచుకుంటోంది.

హాట్ షోతో కాక రేపుతూ:సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా యమ హడావిడి చేస్తోన్న సుప్రిత.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. మరీ ముఖ్యంగా తన భారీ పరువాలను ప్రదర్శిస్తూ ఘాటు ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. వీటిలో ఎక్కువగా డోప్ పెంచి చూపిస్తున్నవే ఉంటున్నాయి. దీంతో సుప్రిత తరచూ వార్తల్లోనే ఉంటోంది. ఫలితంగా ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది.

ఘాటుగా సుప్రీత ఫోజు:ఈ మధ్య కాలంలో డోసు పెంచేసి మరీ సోషల్ మీడియాలో రెచ్చిపోతోన్న సుప్రిత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు డీప్ నెక్ టాప్‌లో క్లీవేజ్ షో చేస్తూ ఫోజులిచ్చింది. దీంతో ఈ ఫొటోలో ఆమె అందాలు విపరీతంగా కనువిందు చేస్తోన్నాయి. ఫలితంగా దీనికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చి వైరల్‌గా మారిపోయింది.


Click it and Unblock the Notifications











