ఆ 4 సినిమాలు చేసి ఉంటే సుశాంత్ సింగ్ లైఫ్ మరోలా ఉండేది.. కావాలనే చెడగొట్టారు!

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణవార్తను బాలీవుడ్ ఇంకా మరిచిపోలేక పోతోంది. సుశాంత్ బలవన్మరణానికి పాల్పడినప్పటికి అతని కెరీర్ పై దెబ్బకొట్టి ఒక రకంగా హత్య చేశారని పలువురు సినీ ప్రముఖులు కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. సుశాంత్ చేయాల్సిన చాలా సినిమాలు చివరి నిమిషాల్లో చేజారిపోయాయనే టాక్ కూడా వస్తోంది.

కుట్ర పూరితంగా..

కుట్ర పూరితంగా..

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో సినిమా చేసిన దర్శక నిర్మాతలు సుశాంత్ మంచి తనం గురించి చెబుతున్నారు. టాలెంట్ తో పాటు అతని ప్రవర్తనను చూసే సినిమాలు చేయాలని అనుకున్నట్లు చెబుతున్నారు. కెరీర్ లో ధోని బయోపిక్ లాంటి మంచి సినిమాతో తన అసలైన టాలెంట్ ని బయటపెట్టాడు సుశాంత్. అయితే సుశాంత్ తన కెరీర్ లో కొన్ని సినిమాలను కావాలని మిస్ చేసుకుంటే మరికొన్ని కుట్ర పూరితంగా కొందరు అతనికి దక్కకుండా చేసినట్లు టాక్ వచ్చింది.

షాకింగ్ రూమర్..

షాకింగ్ రూమర్..

ఏది ఏమైనా సుశాంత్ కొన్ని మంచి సినిమాలను మిస్ అయ్యాడని బాలీవుడ్ లో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. సుశాంత్ కొన్ని నచ్చక రిజెక్ట్ చేసిన మాట వాస్తవమే. కానీ మరికొన్ని మంచి మంచి కథలు అతని చేతుల వరకు జారిపోయాయట. అది కావాలనే చేశారనే టాక్ గత రెండు రోజులుగా బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఆ నాలుగు సినిమాకు..

ఆ నాలుగు సినిమాకు..

ఇక సుశాంత్ కెరీర్ లో నాలుగు బాక్సాఫీస్ హిట్టు సినిమాలు అతనికి ధూరమయినట్లు తెలుస్తోంది. రామ్ లీలా , ఆశీఖీ 2 వంటి సినిమాలకు దాదాపు సుశాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమయంలో ఊహించని విదంగా అతనిని రిజెక్ట్ చేశారని అప్పట్లోనే ఒక టాక్ వైరల్ అయ్యింది. ఆ సినిమాలు రిలీజ్ తరువాత భారీ స్థాయిలో సక్సెస్ ని అందుకున్నాయి.

Recommended Video

ఆ వీడియో షేర్ చేసి దొరికిపోయిన సినీనటి సంజన.. పోలీసుల నోటీసులు!!
క్రేజ్ మరో స్థాయిలో ఉండేది..

క్రేజ్ మరో స్థాయిలో ఉండేది..

ఇక బేఫిక్రే, బాజీరావ్ మస్తాని వంటి సినిమాలు కూడా సుశాంత్ చేయాల్సిందట. కానీ డేట్స్ అడ్జస్ట్ చేయలేక సుశాంత్ ఆ సినిమాలను వధులుకున్నాడని ఒక టాక్ వచ్చింది. అది ఎంతవరకు నిజమో తెలియదు గాని.. సుశాంత్ గనక ఆ నాలుగు సినిమాలు చేసి ఉంటే అతని క్రేజ్ మరొ స్థాయికి చేరుకునేదాని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X