twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రొమాంటిక్ భంగిమల్లో సెక్సీగా సుస్మిత సేన్.. బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి హాట్‌గా

    |

    బాలీవుడ్ తార, విశ్వసుందరి సుస్మితా సేన్ డేటింగ్‌ లైఫ్‌ను బ్రహ్మండంగా ఎంజాయ్ చేస్తున్నది. గత కొద్దికాలంగా మోడల్ రోహ‌మన్ షా‌తో అఫైర్‌లో ఉన్న సంగతి తెలిసిందే. వారిద్దరి చెట్టాపట్టాలేసుకొని ఇటీవల కాలంలో బయట ప్రపంచంలోనే కాకుండా సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నారు. తాజాగా సుస్మితాసేన్ చేసిన ఓ రొమాంటిక్ వీడియో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

    ప్రియుడి జన్మదినం రోజున

    ప్రియుడి జన్మదినం రోజున

    ఇటీవల తన ప్రియుడు రోహ‌మన్‌ జన్మదినాన్ని సుస్మిత ఘనంగా నిర్వహించింది. బర్త్ డే రోజున ప్రియుడితో కలిసి రొమాంటిక్‌గా భంగిమలు ప్రదర్శించింది. ఆ వర్కవుట్ ఫోటోలను, వీడియోను తాజాగా తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

    సుస్మిత సేన్ కామెంట్‌కు

    సుస్మిత సేన్ కామెంట్‌కు

    నిజాయితీగా జీవితం సమతుల్యంగా ఉంది. అద్భుతంగా సాగిపోతున్నది. నీతో జీవితం ప్రేమకావ్యంగా మారింది. మనం విజయానికి ప్రతీకలం. నీవు ఎప్పుడూ చిరునవ్వు చిందిస్తూ కనిపించాలి. ఐ లవ్ యూ రోహమన్‌ అంటూ ముద్దులు పెట్టింది. సుస్మిత పోస్ట్ చేసిన వీడియో కొద్ది గంటల్లనే లక్ష వ్యూస్ సాధించింది.

    బాలీవుడ్‌కు దూరంగా

    బాలీవుడ్‌కు దూరంగా

    ప్రస్తుతం సుస్మిత సినిమాలకు దూరంగా ఉంది. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన తర్వాత కొంత విరామం తీసుకొన్నట్టు కనిపిస్తున్నది. ఇటీవల టెలివిజన్‌లో పలు కార్యక్రమాలకు జడ్జిగా కూడా వ్యవహరించింది. మంచి ప్రాజెక్టులతో మళ్లీ పరిశ్రమలోకి రావాలని ఎదురుచూస్తున్నది.

    టాప్ మోడల్‌గా రోహమన్ షా

    టాప్ మోడల్‌గా రోహమన్ షా

    ఇక రోహమన్ షా టాప్ మోడల్‌గా రాణిస్తున్నాడు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు నిర్వహించిన పలు షోలలో పాలుపంచుకొన్నాడు. సుస్మిత సేన్‌తో డేటింగ్ చేస్తూ రొమాంటిక్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. వీరిద్దరూ 2019లో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త మీడియాలో సెన్సేషనల్‌గా మారింది.

    English summary
    Bollywood actress Sushmita Sen is dating model Rohman Shawl. Today is Rohman’s birthday and to wish him the actress shares a romantic post on her Instagram account.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X