హాట్ ఫొటోస్: రెచ్చిపోయిన తాప్సీ.. న్యూడ్ ఫొటోతో మతి పోగొట్టేస్తుంది

తాప్సీ.. దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు తరచూ హాట్ టాపిక్ అవుతున్న పేరిది. 'ఝుమ్మందినాదం' సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ఎన్నో తెలుగు చిత్రాల్లో కనిపించిన ఈ సుందరి.. తమిళంలోనూ మెరిసింది. ఎన్ని ప్రయత్నాలు చేసిన సరైన హిట్‌ను తన ఖాతాలో వేసుకోకపోవడంతో బాలీవుడ్ వైపు వెళ్లిపోయింది. అక్కడ చేసిన తొలి సినిమాతోనే హిట్ సాధించి, ఆ తర్వాత అమితాబ్‌తో కలిసి 'పింక్' చిత్రంలో నటించింది. ఇది భారీ విజయం సాధించడంతో పాటు ఆమె మంచి పేరు తీసుకొచ్చింది. దీంతో అప్పటి నుంచి హిందీలో బిజీ అయిపోయింది. వరుసగా సినిమాలు చేస్తూ దూకుడును ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సైతం రెచ్చిపోతోంది.

క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది

క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది

తాప్సీ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బ్లాక్ డ్రెస్‌లో ఉన్న ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో తాప్సీ క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది. దీనికి అరగంటలోనే లక్షన్నరకు పైగా లైకులు వచ్చాయి.

ఎద అందాలతో కనువిందు

ఎద అందాలతో కనువిందు

ఈ ఫొటోను తాప్సీ కొద్దిరోజుల ముందు తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. ఇందులో ఆమె తన ఎద అందాలతో కనువిందు చేసింది. దీంతో ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

బ్లాక్ అండ్ వైట్

బ్లాక్ అండ్ వైట్

తాప్సీ ఇటీవల షేర్ చేసిన ఫొటో ఇది. బ్లాక్ అండ్ వైట్ ఫొటోనే అయినా ఇందులో ఆమె మెరిసిపోతోంది. దీనికి కూడా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.

బటన్స్ తీసేసింది

బటన్స్ తీసేసింది

బోల్డ్ బ్యూటీ కొద్దిరోజుల క్రితం షేర్ చేసిన ఈ ఫొటో ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొట్టింది. ఇందులో ఆమె వేసుకున్న కోటు బటన్స్ తీసేసి ఎద అందాలను చూపించింది.

బ్లాక్ గౌన్‌లో బోల్డుగా

బ్లాక్ గౌన్‌లో బోల్డుగా

తాప్సీ షేర్ చేసిన అన్నింటిలో ఎక్కువ రెస్పాన్స్ దక్కించుకున్న ఫొటో ఇదే. ఇందులో బ్లాక్ గౌన్ వేసుకుని ఉంది ఈ బోల్డ్ బ్యూటీ. దీంతో ఆమె ఎంతో అందంగా కనిపించింది.

డిజైనర్ వేర్‌లో

డిజైనర్ వేర్‌లో

అప్పటి వరకు క్లీవేజ్ షోతో రెచ్చిపోయిన తాప్సీ.. ఈ పిక్‌లో మాత్రం ఏంజెల్‌లా కనిపిస్తోంది. ఇందులో ఆమె డిజైనర్ వేర్‌లో ఎంతగానో మెరిసింది. దీంతో ఈ పిక్ వైరల్ అయిపోయింది.

బ్లాక్ కోట్‌తో

బ్లాక్ కోట్‌తో

తాప్సీకి బ్లాక్ అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆమె తరచూ అదే కలర్ డ్రెస్‌లు వేసుకుంటుంది. ఇందులో భాగంగానే బ్లాక్ కోట్ వేసుకుని దిగిన ఫొటో ఇది. దీనికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

చెమటలు చిందిస్తూ

చెమటలు చిందిస్తూ

ఈ ముద్దుగుమ్మ ఫిజిక్‌ పైన కూడా బాగా దృష్టి సారిస్తోంది. అందుకోసమే తరచూ జిమ్‌లో చెమటలు చిందిస్తోంది. ఆ సమయంలో తీసిన ఫొటోనే ఇది.

న్యూడ్ ఫొటోతో మతి పోగొట్టింది

న్యూడ్ ఫొటోతో మతి పోగొట్టింది

తాప్సీ కొద్దిరోజుల క్రితం షేర్ చేసిన ఈ ఫొటో హాట్ టాపిక్ అయిపోయింది. దీనికి కారణం ఆమె వెనుక ఉన్న న్యూడ్ ఫొటోనే. దీంతో తాప్సీపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి.

బీచ్‌లో ఫీట్లు చేస్తూ

బీచ్‌లో ఫీట్లు చేస్తూ

ట్రాన్పరెంట్ డ్రెస్‌తో బీచ్‌లో ఫీట్లు చేస్తున్న ఈ ఫోటోను తాప్సీ చాలా రోజుల క్రితం షేర్ చేసింది. దీనికి కూడా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X