Don't Miss!
- News
బారాముల్లాలో గ్రనేడ్‌తో దాడి.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
- Sports
Satender Malik: రిఫరీపై పిడిగుద్దులు.. భారత రెజ్లర్‌పై జీవితకాల నిషేధం!
- Technology
Windows 11లో వర్చువల్ మెమరీని పెంచి సమస్యలకు చెక్ పెట్టడం ఎలా?
- Automobiles
మే 19న జీప్ మెరిడియన్ Jeep Meridian ఎస్యూవీ విడుదల, డీటేల్స్
- Finance
కార్డు లేకున్నా ఏటీఎం నుండి నగదు ఉపసంహరించుకోవచ్చు
- Lifestyle
Mangal Gochar 2022:మీన రాశిలోకి అంగారకుడి సంచారం.. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే...!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
తేజస్విని మదివాడ బికినీ ట్రీట్.. బీచ్‌లో బిగ్‌బాస్ బ్యూటీ రచ్చ
బిగ్‌బాస్ బ్యూటీ తేజస్వీ గురించి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ రెండో సీజన్‌లో తేజస్వీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అంతకు ముందు ఎన్ని సినిమాలు చేసినా రాని క్రేజ్ బిగ్ బాస్ షో తెచ్చిపెట్టింది. అయితే ఎంత పాపులారిటీ వచ్చినా దాంతో పాటు కొంత నెగెటివిటినీ కూడా మూటగట్టుకుంది. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక అంతగా ఆఫర్స్ రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం దుమ్ములేపుతూ ఉంటుంది.

సోషల్ మీడియాలో హల్చల్..
బిగ్
బాస్
షో
తరువాత
తేజస్వీకి
వెండితెరపై
అంతగా
అవకాశాలు
రాలేదు.
బుల్లితెరపై
వచ్చిన
ఒకే
ఒక
లాఫ్టర్
షో
బెడిసికొట్టింది.
ఆ
తరువాత
అవకాశాలు
రాకపోవడంతో
సోషల్
మీడియాలో
రచ్చ
చేయడం
ప్రారంభించింది.
హాట్
హాట్
ఫోటోలతో
తేజస్వీ
నెటిజన్లు
ఆకట్టుకుంటూ
వస్తోంది.

బోల్డ్ కంటెంట్, ఫోటో..
తేజస్వీ
ఎంత
బోల్డ్‌గా
మాట్లాడుతుందో
అంతే
బోల్డ్‌గా
కనిపిస్తుంది.
ఇక
బోల్డ్
కంటెంట్‌తో
తేజస్వీని
ప్రేక్షకుల
మతిని
పోగోట్టేందుకు
రెడీ
అవుతోంది.
కమిట్‌మెంట్
అనే
ఓ
బోల్డ్
వెబ్
సిరీస్‌లో
తేజస్వీ
రెచ్చిపోయి
నటిస్తున్నట్టు
తెలుస్తోంది.
ఇప్పటికే
రిలీజ్
చేసిన
పోస్టర్లు,
ఫస్ట్
లుక్స్,
ఫోటోషూట్లు
రచ్చ
రచ్చ
చేశాయి.

తాజాగా అలాంటి ఫోటో..
తాజాగా తేజస్వీ రెడ్ డ్రెస్‌లో ఓ ఫోటో షూట్‌ను చేసింది. కారులో కూర్చుని రెట్రో లుక్‌లో దుమ్ములేపింది. న్యూడ్‌గా ఉన్నట్టు భ్రమించేలా ఓ ఫోటో షేర్ చేయగా అది తెగ వైరల్ అయింది. అది మరిచిపోయే లోపు మరి కొన్ని ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

బీచ్‌లో రచ్చ రచ్చ..
మామూలుగా
తేజస్వికి
బీచ్‌లంటే
ఎంత
ఇష్టమో
ఎన్నో
సార్లు
చెప్పుకొచ్చింది.
లాక్
డౌన్
వల్ల
ఇంట్లోనే
ఉండాల్సి
వస్తోందని,
బీచ్
దగ్గరకి
వెళ్లాలని
ఉందని
ఆ
కోరిక
ఎప్పుడు
నెరవేరుతుందా?
అని
తెగ
ఆరాట
పడింది.
తాజాగా
బీచ్‌లో
తేజస్వీ
సందడి
చేస్తోన్న
ఫోటోలను
షేర్
చేసింది.
గాల్లో
ఎగురుతూ
రచ్చ
రచ్చ
చేసింది.
ప్రస్తుతం
ఈ
ఫోటోలు
నెట్టింట
వైరల్
అవుతున్నాయి.