Don't Miss!
- Sports
ఈసారి వరల్డ్ కప్ గెలుస్తుంది.. టీమిండియాపై మాజీ లెజెండ్ నమ్మకం
- Finance
Hindenburg: హిండెన్‌బర్గ్ స్థాపించింది ఎవరు..? అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే..
- Lifestyle
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?
- News
తారకరత్నను చూడగానే ఒక్క సారిగా జూ ఎన్టీఆర్ ..: తారక్ కోసం మంత్రిని పంపిన సీఎం..!!
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
ప్యాంట్ వేసుకోవడం మరిచింది.. టీ షర్ట్‌తో అలా కవర్ చేసేసింది.. భలే తెలివైన పిల్ల!!
తేజస్వీ మదివాడ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. హాట్ హాట్ ఫోటోలతో తేజస్వీ నెట్టింట్లో అగ్గి రాజేస్తూ ఉంటుంది. కొత్త కొత్త స్టైల్స్, డిఫరెంట్ లుక్స్, హాట్ ఫోటో షూట్లతో తేజస్వీ సోషల్ మీడియాలో చేసే హల్చల్ అంతా ఇంతా కాదు. రోజుకో ఫోటోతో ఫాలోవర్స్‌కు కిక్ ఇస్తూ ఉంటుంది. ఓ రెండు మూడ్రోజుల క్రితమే ట్రావెలింగ్, బీచ్‌లు మిస్ అవుతున్నానని అంటూ గతంలో బీచ్‌లో బికినీతో ఎంజాయ్ చేస్తోన్న ఫోటోను షేర్ చేసి అందర్నీ కట్టిపడేసింది. తాజాగా మరో ఫోటోను షేర్ చేస్తూ ఫాలోవర్స్‌కు పిచ్చెక్కిస్తోంది.
Recommended Video

బుల్లితెరపై అలా..
వెండితెరపై మంచి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న తేజస్వీకి బుల్లితెరపై చేదు అనుభవం ఎదురైంది. బిగ్ బాస్ షో ద్వారా తేజస్వికి బ్యాడ్ ఇమేజ్ వచ్చింది. రెండో సీజన్‌లో తేజస్వీ రేపిన వివాదాలు అన్నీ ఇన్నీ కావు. హౌస్ మేట్స్ అందరిలోకెల్లా తేజస్వీ గొంతే ఎక్కువగా వినిపించేది. అది కూడా మామూలు పదజాలాలు కావు. కౌశల్‌తో పెట్టుకున్న వివాదాలు షో నుంచి ఎలిమినేట్ చేశాయి.

అవకాశాలు సన్నగిల్లాయి..
బిగ్ బాస్ షో తెచ్చిన ఇమేజ్.. అవకాశాలను దూరం చేశాయి. ఇటు బుల్లితెరపైనా, అటు వెండితెరపైనా ఆఫర్స్ కనుమరుగయ్యాయి. అదే సమయంలో ఈ అమ్మడు వెబ్ సిరీస్‌లపై కన్నేసింది. అక్కడ బోల్డ్ పాత్రలతో రెచ్చిపోతోన్నట్టు కనిపిస్తోంది. తేజస్వీ బర్త్ డే సందర్భంగా ఆ మధ్య రిలీజ్ చేసిన పోస్టర్లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

కమిట్‌మెంట్‌తో రచ్చ..
కమిట్‌మెంట్ అనే వెబ్ సిరీస్‌తో తేజస్వీని రెచ్చిపోతోన్నట్టు కనిపిస్తోంది. ఒక్కో పోస్టర్ ఒక్కోలా ఉంటూ యూత్‌లో వేడి పుట్టించింది. కమిట్‌మెంట్ పేరుతో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్‌తో తేజస్వీ తనలోని కొత్త యాంగిల్‌ను చూపించబోతోందని పోస్టర్లను బట్టే తెలుస్తోంది.

సోషల్ మీడియాలో చిట్ చాట్..
సోషల్ మీడియాలో తేజస్వీ యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేస్తూ ఉంటుంది. అభిమానులు అడిగే కొంటే ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానాలు ఇస్తూ వారిని సంతృప్తి పరుస్తుంది. ఇక హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేయడం తేజస్వీకి వెన్నతో పెట్టిన విద్య.

టీషర్ట్‌తో భలే కవర్ చేసింది..
తాజాగా తేజస్వీ ఓ ఫోటో షేర్ చేసింది. దీన్ని చూసిన ఎవ్వరైనా సరే.. నీ కాళ్లను పట్టుకుని వదలనన్నది చూడే నా కళ్లు అని పాట పాడాల్సిందే. ఎందుకంటే ఈ ఫోటోలో తేజస్వీ ప్యాంట్ వేసుకోకుండా ఫ్రీ షో పెట్టేసింది. అయితే టీ షర్ట్‌ను కిందకు లాగి తెలివిని ప్రదర్శించింది. ప్రస్తుతం తేజస్వీ షేర్ చేసిన ఈ ఫోటో బాగానే వైరల్ అవుతోంది.