బికినీలో తెగించేసిన హైదరాబాద్ బ్యూటి శ్రేయా.. ప్రైవేట్ పార్ట్స్ మొత్తం ఫ్రీగా చూపిస్తూ రచ్చ!

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ ఉపయోగం స్టార్ సినీ సెలబ్రిటీల నుంచి సాధారణ యువతీయువకులకు అనువుగా మారింది. వారి టాలెంట్ ను నిరూపించుకునేందుకు మంచి వేదికగా ఉపయోగిస్తున్నారు. అయితే దీని ద్వారా తెలుగు ముద్దుగుమ్మలు సైతం ఎక్కడా లేని క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా హాట్ షో చేస్తూ విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో హైదరాబాద్ బ్యూటి శ్రేయ ధన్వంతరి ఒకరు. అయితే ఈ భామ తాజాగా హాట్ షోలో గీత దాటేసింది.

కుటుంబ వివరాలు:హైదరాబాద్ లోని తెలుగు కుటుంబంలో జన్మించిన ముద్దుగుమ్మ శ్రేయా ధన్వంతరి ఢిల్లీలో పెరిగింది. వరంగల్ లోని నిట్ లో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. శ్రేయ ధన్వంతరి ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నప్పుడే ఫేమినా మిస్ ఇండియా సౌత్ 2008 పోటీలో పాల్గొంది. ఈ పోటీలో శ్రేయా ధన్వంతరి రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత మిస్ ఇండియా 2008 పోటీల్లో ఫైనలిస్ట్ గా పోటీ పడి సత్తా చాటింది.

Telugu Actress Shreya Dhanwanthary Hot Ravishing Looks In Bikini At Beach

అడ్వర్టైజ్ మెంట్స్:మోడలింగ్ రంగంలో తనదైన అందంతో రాణిస్తున్న సమయంలోనే ఎయిర్ టెల్, పాంటలూన్స్, సఫీ, ప్రోవోగ్, వోగ్, ఐవేర్, గీతాంజల్ మాయ బంగారు ఆభరణాలు, డిడామాస్ ఆభరణాలు, జాష్న్ చీరలు, లిబర్టీ ఫుట్ వేర్ వంటి పలు సంస్థలకు అడ్వర్టైజ్ మెంట్ చేసి ఆకట్టుకుంది గ్లామరస్ బ్యూటి శ్రేయా ధన్వంతరి.

2009లో చైతూతో:ఇలా అడ్వర్టైజ్ మెంట్స్, మోడలింగ్ లో సత్తా చాటుతున్న క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది బ్యూటిఫుల్ శ్రేయా ధన్వంతరి. ఈ ముద్దుగుమ్మ ముందుగా నాగ చైతన్య హీరోగా పరిచయమైన జోష్ చిత్రంతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2009లో వచ్చిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదని తెలిసిందే.

Telugu Actress Shreya Dhanwanthary Hot Ravishing Looks In Bikini At Beach

తెలుగులో రాని గుర్తింపు:జోష్ సినిమా తర్వాత సందీప్ కిషన్​ నటించిన స్నేహ గీతం చిత్రంలో కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది శ్రేయ ధన్వంతరి. ఇందులో ఆమె నటనతో ఆకట్టున్నప్పటికీ తెలుగులో పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. దీంతో బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ స్టన్నింగ్ బ్యూటి.

Telugu Actress Shreya Dhanwanthary Hot Ravishing Looks In Bikini At Beach

అన్ని విభాగాల్లో:హిందీ చిత్ర పరిశ్రమలో షార్ట్ ఫిలీంస్, డాక్యుమెంటరీస్ చేస్తూ నటిగానే కాకుండా రచయిత్రిగా, దర్శకురాలిగా, నిర్మాతగా సత్తా చాటింది హైదరాబాద్ భామ శ్రేయా ధన్వంతరి. యాంటీ సైబర్ బుల్లింగ్ పిఎస్ఏ, ఏ వైరల్ వెడ్డింగ్ వంచి చిత్రాలకు నటనతోపాటు కథ, దర్శకత్వం, నిర్మాత బాధ్యతలు చేపట్టింది.

Telugu Actress Shreya Dhanwanthary Hot Ravishing Looks In Bikini At Beach

సిరీసుతో పాపులర్:హిందీలో ది గర్ల్ ఇన్ మీ, వై చీట్ ఇండియా, లేడీస్ రూమ్, ది రీయూనియన్, ది ఫ్యామిలీ మ్యాన్, స్కామ్ 1992, లూప్ లపేటా, చుప్ వంటి చిత్రాలు, వెబ్ సిరీస్ లలో ఆకట్టుకుంది అచ్చమైన తెలుగు అందం శ్రేయా ధన్వంతరి. అయితే వీటిలో ముందుగా వై చీట్ ఇండియా, ది ఫ్యామిలీ మ్యానే సిరీస్ లతో సూపర్ పాపులర్ అయింది ఈ గ్లామరస్ బ్యూటి.

Telugu Actress Shreya Dhanwanthary Hot Ravishing Looks In Bikini At Beach

బికినీలో అన్ని చూపిస్తూ:ఇదిలా ఉంటే సినిమాలు, సిరీస్ లతోనే కాకుండా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో రెచ్చిపోతుంటుంది స్టన్నింగ్ బ్యూటి శ్రేయా ధన్వంతరి. ప్రతి ఫొటో హాట్ షో కోసమే అన్నట్లుగా ఉంటుంది. తాజాగా బికినీలో బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దగుమ్మ ఎద, నాభి, నడుము, లెగ్స్, బ్యాక్ ఇలా ఏ ఒక్కటి వదలకుండా అన్ని చూపించింది. హాట్ అందాలతో తెగించిన శ్రేయా పిక్స్ నెట్టింట్లో గింగిరాలు తిరుగుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X