కసిగా పెదాలు కొరుకుతూ.. మరోసారి హాట్ డ్యాన్స్‌తో పిచ్చెక్కించిన ప్రగతి

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరోసారి సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనగానే సినిమాల్లో అవసరమైనప్పుడు మాత్రమే కనిపిస్తారని.. బయట వారికి ఎలాంటి క్రేజ్ ఉండదనే కామెంట్స్ కి ప్రగతి కౌంటర్ ఇస్తోందనే చెప్పాలి. ఇక వయసు అనేది కేవలం నంబర్ మాత్రమే.. ఎనర్జీకి వయసుకి సంబంధం లేదు అనే విధంగా ప్రగతి తన డ్యాన్స్ తో పిచ్చెక్కించేస్తోందని నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

క్యారెక్టర్ ఆర్టిస్ట్..

క్యారెక్టర్ ఆర్టిస్ట్..

నటి ప్రగతి చాలా కాలంగా సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. చేసిన పాత్ర ఏదైనా సరే సినిమాలో హైలెట్ అయ్యేలా నటించడం ఆమెకున్న టాలెంట్. దర్శకులు చెప్పిందే కాకుండా అప్పుడప్పుడు తన డిఫరెంట్ షేడ్స్ ని సినిమాలో ప్రజెంట్ చేస్తుంటుందని ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే ఉంది.

44 అంటే నమ్ముతారా..?

44 అంటే నమ్ముతారా..?

ఇకపోతే ఆమె వయసు 44 అంటే ఎవరు నమ్మరేమో.. ఎందుకంటే అంతలా తన సొగసులతో ఈ సీనియర్ నటి కుర్రాళ్లను తెగ ఎట్రాక్ చేస్తోంది. ఈ మధ్య కాలంలో ఫొటోస్ తోనే కాకుండా హాట్ డ్యాన్స్ తో కూడా నెటీజన్స్ మైండ్ బ్లాక్ చేస్తోందనే చెప్పాలి. ఆ మధ్య లుంగీ డ్యాన్స్ తో ఏ రేంజ్ లో రచ్చ చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు మరో సాంగ్ తో రచ్చ చేసింది.

పెదాలు కసిగా కొరుకుతూ..

పెదాలు కసిగా కొరుకుతూ.. నౌటంకీ పోస్ట్ వర్కౌట్ అంటు అదిరిపోయే డ్యాన్స్ చేసింది. అసలు హీరోయిన్స్ కూడా ఈ రేంజ్ లో చేయరేమో అన్నట్లుగా ప్రగతి తన స్టెప్పులతో ఓ వర్గం వారికి షాకిచ్చిందనే చెప్పాలి. ఈ వయసులో కూడా ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేయడం గ్రేట్ అంటూ.. ప్రగతి చేసిన డ్యాన్స్ కి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.

Recommended Video

Rashmika Mandanna Childhood Magazine Picture Gone Viral
గ్లామర్ డోస్ తగ్గకుండా..

గ్లామర్ డోస్ తగ్గకుండా..

లాక్ డౌన్ ద్వారా సినిమాలకు గ్యాప్ వచ్చినా కూడా ప్రగతిని మాత్రం జనాలు మర్చిపోవడం లేదు. ఆ విధంగా ఆమె తన డ్యాన్స్ తో మంచి క్రేజ్ అందుకుంటోంది. అలాగే అప్పుడప్పుడు కాస్త చీరలో కనిపించినా కూడా గ్లామర్ డోస్ తగ్గకుండా చూసుకుంటోంది ఈ సీనియర్ యాక్టర్. ఈ డ్యాన్స్ వీడియో చూస్తుంటే భవిష్యత్తులో సినిమాల్లో కూడా ప్రగతి తన స్టెప్పులతో అదరగొట్టేలా ఉందనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X