అది ఒక్క రాత్రిలో జరిగేది కాదు.. ఉపాసన కామెంట్స్ వైరల్

సమంత, ఉపాసన ఈ మధ్య ఎంతగా హల్చల్ చేశారో అందరికీ తెలిసిందే. మెగా అక్కినేని కోడళ్లు చేసిన రచ్చకు సోషల్ మీడియా మొత్తం ఓ రేంజ్‌లో ఊగిపోయింది. సమంత హాట్ ఫోటోలు, URlife అనే వెబ్ సైట్ కోసం సమంత చేసిన స్పెషల్ ఫోటో షూట్, వర్కౌట్లు, చేసిన వంటకాలు, ఇచ్చిన పోజులు, మెగా అక్కినేని కోడళ్ల ముచ్చట్లు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. ఇంకా అవుతూనే ఉన్నాయి.

ఉపాసన తాను ప్రారంభించబోయే కొత్త వెబ్ సైట్ ప్రమోషన్స్‌లో భాగంగా సమంతను ఇంటర్వ్యూ చేసింది. ఆరోగ్య చిట్కాలు, ఆహారం ఇలాంటి వాటిపై అవగాహన కలిగించేందుకు URLife అనే వెబ్ సైట్‌ను ఉపాసన లాంచ్ చేసింది. ఈ వెబ్ సైట్ బాధ్యతలను సమంతపైనా పెట్టింది. తాజాగా సమంత రాసిన ఆర్టికల్‌ను తాను చదువుతున్నానని ఉపాసన ఓ పోస్ట్ చేసింది. ఈ మేరకు ఉపాసన చేసిన కామెంట్స్ వైరల్ అవుతోంది.

Upasana About Samantha Article On URlife Website

అది నేనే.. సమంత రాసిన ఆర్టికల్‌ను చదువుతున్నాను. పౌష్టికాహారాన్ని ఎలా తీసుకోవాలి.. ఎలా తయారు చేసుకోవాలి అనేది URlife వెబ్ సైట్‌లో సమంత పేర్కొంది. ఆరోగ్యం కరమైన జీవితాన్ని కొనసాగించడమనేది నిరంతర ప్రయాణం.. అది కేవలం ఒక్క రాత్రిలో రాదు..వెజిటేరియన్‌గా మారి సరైన డైట్ ప్లాన్ చేసుకునేందుకు సమంత మనల్ని ఎంతో ఇన్‌స్పైర్ చేస్తోంది అంటూ ప్రశంసల వర్షం కురిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X