రౌడీ హీరోయిన్ రచ్చ.. అన్యన్య పాండే అందాల విందు.. అలా జారవిడిచేసింది!
బాలీవుడ్ చిన్నది అనన్య పాండే ఇకపై దక్షిణాదిలోనూ తన సత్తా చాటనుంది. ఇప్పటి వరకు కేవలం ఉత్తరాదికే పరిమితమైన ఆమె ఫాలోయింగ్.. ఇకపై దక్షిణాదిలోనూ ఎంట్రీ ఇవ్వనుంది. పూరి జగన్నాథ్ లాంటి మాస్ డైరెక్టర్ చేతిలో అనన్య పాండే పడటంతో మంచి లాంచింగ్ దొరికినట్టైంది. మామూలుగా పూరి జగన్నాథ్ హీరోయిన్లంటే మాస్‌గా ఉంటారు. ఎక్కువగా కుర్రాళ్ళకు బాగా నచ్చేలా డిజైన్ చేస్తుంటాడు.

అనన్య పాండే అలా..
అయితే ఇంత వరకు బాలీవుడ్‌లో అనన్య పాండే లుక్స్ పరంగా, నటనా పరంగా మంచి మార్కులే కొట్టేసింది. వారసత్వం అనే బ్యాక్ గ్రౌండ్‌తోనే ఎంట్రీ ఇచ్చినా కూడా తనకంటూ ఓ ప్రత్యేక ముద్రను వేసుకుంది. చుంకీ పాండే కూతురిగా కాకుండా తన ప్రతిభతో ఫాలోయింగ్‌ను తెచ్చుకుంది.

గ్లామర్, నటన..
అనన్య పాండే గ్లామర్ పాత్రలకు ఓకే చెబుతూనే.. నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలు చేస్తూ వస్తోంది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, పతీ ఔర్ పత్నీ, అంగ్రేజీ మీడియం సినిమాల్లో అనన్య పాండే కనిపించి మెప్పించింది. ఇప్పుడు అనన్య విజయ్ దేవరకొండ లైగర్ చిత్రంలో నటిస్తోంటి.

నడుము ఫోటోలు..
ఆ మధ్య రిలీజ్ చేసిన కొన్ని వర్కింగ్ స్టిల్స్‌లో అనన్య నడుము ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. అనన్య నడుమును విజయ్ దేవరకొండ వెరైటీ పట్టుకోవడం.. దాని మీదే తల వాల్చడం వంటి వాటితో ఆ ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. అంతే కాకుండా ఆ మధ్య చేసిన ఓ షెడ్యూల్, బయటకు వచ్చిన వీడియో కూడా నెట్టింట్లో తెగ హల్చల్ చేసింది.

అందాల ఆరబోత..
అనన్య పాండే తెరపై ఎంతలా రచ్చ చేస్తుందో.. సోషల్ మీడియాలో అంతకు మించి రచ్చ చేస్తుంటుంది. అందాల ఆరబోతలో అనన్య అందరి కంటే ముందుంటుంది. వెరైటీ ఫోటో షూట్లు, హాట్ పిక్స్‌తో నెటిజన్లకు వేడి పుట్టిస్తుంటుంది.
Recommended Video

తాజాగా అలా..
డిజైనర్ అర్పితా మెహతా కెరీర్ పరంగా పదేళ్లు ముగిసిన సందర్భంగా అనన్య కోసం స్పెషల్ డిజైనింగ్ దుస్తులను చేసింది. ఇందులో అనన్య ఎద అందాలను అందరికీ విందు చేస్తున్నాయి. డ్రెస్ జారుతున్నట్టుగా ఉన్న ఈ ఫోటోల్లో అనన్య ఎద అందాలు మాత్రం అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక ఇప్పుడు అనన్య, విజయ్‌లు లైగర్ సెట్‌లో సందడి చేస్తోన్నట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











