twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వందమంది రజనీకాంత్‌ లు

    By Staff
    |

    Rajinikanth
    రజనీకాంత్‌, దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో వస్తున్న 'రోబో' చిత్రంలో ఒక షాట్‌లో వందమంది రజనీకాంత్‌లు కనిపించనున్నారని సమాచారం. తన సినిమాలోని పాటల చిత్రీకరణలో ఏదొక కొత్తదనం చూపించే శంకర్‌ ఈ పాట చిత్రీకరణ కోసం ప్రత్యేకమైన స్కీమ్‌ని అనుసరిస్తున్నారని అందరూ చెప్పుకుంటున్నారు. ఈ పాటకు ప్రభుదేవా నృత్యదర్శకత్వం వహించనున్నారు. ఈ పాట మొత్తం బ్లూ మాట్‌లో చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. రజనీకాంత్‌ నటించిన 'బాషా' చిత్రంలోని 'ఈ బాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లే..అనే డైలాగ్‌ ను అనుసరించి ఈ స్కీమ్ వేసినట్లు తెలుస్తోంది. ఇక రజనీకాంత్‌, ఐశ్వర్యరాయ్‌, శంకర్‌, ఎ.ఆర్‌.రెహమాన్‌...కాంబినేషన్‌లో వస్తున్న 'రోబో' సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతునే ఉన్నాయి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X