హీరోని ముప్పై ముద్దులతో ‘వేడి’ పుట్టించిన హీరోయిన్...!?
హీరో ఏంటి, హీరోయిన్ ఏంటి, ముప్పై ముద్దులేంటి అనుకొంటున్నారు. అవును హీరోయిన్ బాగోతమే హాలీవుడ్, బాలీవుడ్ కాదండోయ్, ఏకంగా కోలీవుడ్ లోనే విశాల్, సమీరా రెడ్డి జంటగా 'వేడి" అనే తమిళ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం తెలుగు 'శౌర్యం"కి రీమేక్. కాగా ఈ సినిమా లోని ఓ సీన్ లో హీరో విశాల్ కి, సమీరా ముద్దు పెట్టే సన్నివేశం ఉందని సమాచారం. ఈ సన్నివేశాన్ని ఇటీవల చిత్రీకరించారు. టేక్ లు మీద టేకులు తింటూ సమీరా రెడ్డి 30వ సారి ఈ షాట్ ఒకే అయ్యేలా చేసిందట.
ముద్దు పెట్టేటప్పుడు డైటాగ్ మర్చిపోతుందట. అందుకే ఈ సీన్ ని ఇన్నిసార్లు చిత్రీకరించాల్సి వచిందని ఈ యూనిట్ ఈ యూనిట్ చెబుతోంది. ఇదిలా ఉంటే ఈ ముద్దు లిప్ టు లిప్ కిస్ కాదు. విశాల్ బుగ్గల మీద సమీరా రెడ్డి ముద్దు పెడుతుందని సమాచరం.
More from Filmibeat
vishal sameera reddy vedi prabhu deva souryam kollywood విశాల్ సమీరా రెడ్డి వేడి ప్రభుదేవా శౌర్యం కోలీవుడ్


Click it and Unblock the Notifications











