త్రిష కోసం 450 కేజీల ఉల్లిపాయలను వాడుతున్నారు

By Srikanya

త్రిష,వెంకటేష్ కాంబినేషన్ లో రూపొందుతున్న బాడీగార్డ్ రీమేక్ చిత్రంలో ఓ సన్నివేశంకోసం 450 కేజీల ఉల్లిపాయలను తెప్పించారు. ఈ విషయం అంతటా హాట్ టాపిక్ గా మారింది. బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఈ సీన్ సినిమాలో హైలెట్ అవుతుందని,వెంకటేష్,త్రిష ల మధ్చ వచ్చే కాంబినేషన్ సీన్ అని చెప్తున్నారు. దర్సకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని ఒరిజనల్ ని మించి ఎంటర్టైనర్ చేయాలనే ఆలోచనలతో చేసిన స్క్రిప్టు మార్పులలో ఇది ఒకటి అంటన్నారు.

కథలో హీరోయిన్ కి బాడీగార్డ్ గా హీరో వెళ్ళటం జరుగుతుంది. మళయాల ఒరిజనల్ లో నయనతార ఆ పాత్ర చేసింది. ఇక ఈ చిత్రం రీమేక్ ని తమిళంలో విజయ్ ( టైటిల్ 'కావలన్' ) , హిందీలో ( టైటిల్ 'మై లవ్‌ స్టోరీ' ) సల్మాన్ ఖాన్ ఈ రీమేక్ ని చేస్తున్నారు. వెంకటేష్, త్రిష లో కాంబినేషన్ లో రీసెంట్ గా నమో వెంకటేశ చిత్రం వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X