సూర్య 'సింగం'ను 5 సార్లు చూసిన వృద్ధమహిళ..!?

By Sindhu

స్టుడియో గ్రీన్ పతాకంపై, సూర్య హీరోగా, అనుష్క హీరోయిన్ గా హరి దర్శకత్వంలో జ్ఝానవేల్ రాజా, బిగ్ పిక్చర్స్ తో కలసి నిర్మించిన తమిళ చిత్రం 'సింగం" ఈ చిత్రం తమిళ నాడులో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో హీరోగా నటించిన సూర్యతో 65 యేళ్ళ వయసున్న ఒక వృద్ధ మహిళ 'బాబూ నీవు నటించిన 'సింగం" చిత్రాన్ని నేనిప్పటికి అయిదు సార్లు చూశాను. ఇంకా చాలా సార్లు చూస్తాను. నాకు ఆ సినిమా అంత బాగా నచ్చింది" అన్నదట. అంతే కాక సూర్యకు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఒక అయిదేళ్ళ పిల్లాడు 'సింగం" మెహెందీ చేతికి పెట్టుకుని కనిపించాడట. ఈ చిత్రం ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన హీరో సూర్య మీడియాతో ఈ విషయాన్ని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X