ఆమె హాట్ సీన్స్ కే ‘A’

By Staff

లక్ష్మీరాయ్ హీరోయిన్ గా చేసిన ముతైరై అనే తమిళ చిత్రానికి ఎ సర్టిఫికేట్ ని సెన్సార్ వారు ఇచ్చారు. ఈ చిత్రంలోని హాట్ సాంగ్ చూసిన వారు వాటికి ఆరు కట్స్ చెప్పారు. అయితే దర్శకుడు తమ చిత్రంలో హీరోయిన్ లక్ష్మీరాయ్ ఓ బార్ డాన్సర్ అనీ ఆమె చేసే డాన్స్ లు అలాగే ఉంటాయని తెలివిగా వాదించాడు. అయితే మీ చిత్రానికి సర్టిఫికేట్ ఇస్తా అంతే అన్నారు. మరింత సంతోషం అని ఆ డైరక్టర్ నా చిత్రానికి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. కట్స్ ఎక్కువ పడే అవకాశమున్నా వాదించి గెలిచానని చెప్తున్నాడు.

పబ్లిసిటీ స్టంట్ గా ఈ మాటలు ఉపయోగపడతాయని ఆయన ఆలోచన అంటున్నారు. ఇక లక్ష్మీ రాయ్ సైతం తాను హాట్ సన్నివేశాలులలో నటించటం నిజమేనని, అయితే దర్శకుడు సూచన మేరకే అలా చేయవలసి వచ్చిందంటోంది. అంతేగాక మరోచోట రాఖీసావంత్ సాంగ్ తో ఓ ఐటం సాంగ్ చేయించి పూర్తిగా విప్పి చూపించాడని తెలుస్తోంది. ఈ చిత్రం రేపే రిలీజ్ కానుంది. దాదాపు ఎనభై ప్రింట్లతో తమిళనాడు అంతటా విడుదలచేస్తున్నారు. దర్సకుడు ఈ చిత్రం ఓ యాక్షన్ ధ్రిల్లర్ అనీ ప్రతి సన్నివేశంలోనూ ట్విస్ట్ లు టర్న్ లు ఉంటాయని చెప్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X