'గాలిశీను' గా రవికృష్ణ!!

ఇక శర్వానంద్ ,కమలినీ తమ తమ పాత్రలను తమిళంలోనూ పోషించనున్నారు. ఈ చిత్రాన్ని Illankannan అనే దర్శకుడు డైరక్ట్ చేయనున్నాడు. రాజ్ టెలివిజన్ నెట్ వర్క్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఎమ్.రత్నం ప్రొడక్షన్ ఇన్ ఛార్జ్ గా వ్యవహరించనున్నాడు.ఈ సినిమా కోసం ప్రసాద్ స్టూడియోస్ లో సెట్స్ వేయనున్నారు. ఈ ఆనందాన్ని మీడియా తో పంచుకుంటూ రవికృష్ణ ఈ సినిమా మరో కాదల్ (ప్రేమిస్తే ) వంటి దవుతుందంటున్నాడు. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్ళనుంది.


Click it and Unblock the Notifications











