నిర్మాతతో నమిత రాసలీల?
భారి అందాల నమిత బిల్లా షూటింగ్ కోసం హైదరాబాద్ రావటంతో అందరి కళ్ళూ ఆమెపై పడ్డాయి. అలాగే నమిత సైతం ఇక్కడున్న నాలుగు రోజులూ నాలుగు సినిమాలు ఒప్పుకోవాలనే యావతో అందరినీ కలిసింది. అలాగే ఈ చిత్రం షూటింగ్ గ్యాప్ లో ఆ చిత్రం ఫైనాన్సియర్ తో కలసి ఓ స్టార్ హోటల్ కి కెళ్ళింది. ఆ ఫైనాన్సియర్ తనకు తెలుసున్ననిర్మాత ఒకరు ఐటమ్ సాంగ్ చేయమన్నారని ఆ విషయం చర్చించటానికే తీసుకెళ్తున్నానని చెప్పారుట. దాంతో నమిత తనతో పాటు తల్లిని కూడా తీసుకెళ్ళింది.
అయితే ఆ హోటల్ కెళ్ళాక నమిత తల్లిని క్రింద కూర్చోపెట్టి లంచ్ ఆర్డర్ ఇవ్వమని పైకి వెళ్లారుట. ఆ గదిలో నిర్మాత ఉన్నారని చెప్పారుట. చాలాసేపు క్రింద నమిత తల్లి వెయిట్ చేసి సెల్ రింగ్ లు ఇచ్చింది. అయినా సెల్ ఎత్తలేదు. కాస్సేపటికి ఇద్దరూ దిగివచ్చారు. నిర్మాత ఏడి అని అడిగితే ఆయన వెళ్ళిపోయారు అని ఇద్దరూ చెప్పారు. ఇది విన్న ఆమె నిర్మాత ఎవరూ రాలేదని గొణుక్కుంటూ మీరు లంచ్ చేసి రండి నేను పై గదిలో రెస్ట్ తీసుకుంటా అని వెళ్ళింది. ఇది ఎలా బయిటకు వచ్చిందో ఏమో గాని నమిత రాసలీల అంటూ అంతటా వినపడుతోంది.


Click it and Unblock the Notifications











