ఫర్మిషన్ తీసుకున్నారా... అజిత్ జీవితంపై సినిమా

By Srikanya

చెన్నై: స్టార్ హీరోల జీవితంపై సినిమా చేయటం సాహసమే. ఎందుకంటే అభిమానులుని మెప్పించే అంశాలను ఏర్చి కూర్చి చేయాలి. వారి మనోభావాలు ఏ మాత్రం హర్ట్ అయినా సినిమాకి దెబ్బే. అందుకే జీవించి ఉన్న స్టార్ హీరోల జీవితాలపై సినిమాలు చేయటానికి ఆసక్తి చూపించారు.

అయితే ఈ తరహా సినిమాలతో ఓ సుఖం ఉంది. ఆ హీరో అభిమానులంతా వెళ్లి ఒకసారి అయినా చూసి వస్తారనే భరోసా తో బిజినెస్ అయ్యిపోతుంది. అజిత్ అభిమానులు గత కొద్ది ఏళ్లుగా నాలుగైదు రెట్లు పెరిగారు. దాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నమో మరేమో కానీ సినిమా మాత్రం మొదలు అవుతోంది.

A Movie Based On The Life Of Thala Ajith?

అందుతున్న సమాచారం ప్రకారం కెఎమ్ తేజాస్ అనే దర్శకుడు అజిత్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తేజాస్ ఈ సినిమాలో యువ అజిత్ గా కనిపించి అలరిస్తాడు. కెమెరామెన్ గుణశీలన్ ఈ చిత్రం కెమెరా వర్క్ చేస్తారు. అతి త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇక ఇవన్నీ ప్రక్కన పెడితే ఈ మధ్యనే ఆపరేషన్ చేయించుకున్న అజిత్ ..రెస్ట్ లో ఉన్నారు. ఆయన మే నెల నుంచి దర్శకుడు శివ దర్శకత్వంలో సినిమా మొదలెడతారు. ఆ సినిమా తర్వాత బిళ్లా దర్శకుడు విష్ణు వర్దన్ దర్శకత్వంలో చిత్రం ప్రారంభం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X