For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ఎంపీ ఎన్నికల బరిలో బర్రెలక్క.. ఇంపాక్ట్ ఉంటుందా?
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మరో సారి 'గజిని' కాంబినేషన్
Tamil
oi-Staff
By Staff
|
'గజిని' చిత్రంలో కలసి నటించిన సూర్య, నయనతార మరో సారి వెండి తెరపై కనువిందు చెయ్యనున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో తమిళంలో ఓ భారీ బడ్జెట్ చిత్రం రూపొందుతోంది. 'ఆదవన్' పేరుతో రూపొందుతున్న ఈ చిత్రానికి కె.యస్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ముత్తు, నరసింహా, దశావతారం వంటి ప్రతిష్టాత్మకమైన చిత్రాలను అందించిన కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు వున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇప్పుడీ చిత్రం తెలుగులో అనువాదమవుతోంది. ఈ చిత్రం తెలుగు హక్కులను శ్రీ ఎన్.ఆర్.క్రియేషన్స్ అధినేత చందన రమేష్ దక్కించుకున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర కథ కలకత్తా బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందని, యాక్షన్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోందని చందన రమేష్ చెప్పారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: surya nayantara ksravi kumar surya so krishnan veedokkade tamanna anjaneyulu ravi teja ghajini asin కెయస్రవికుమార్ గజిని సూర్య నయనతార ఆంజనేయులు రవితేజ అసిన్ వీడొక్కడే తమన్నా
Story first published: Monday, August 24, 2009, 17:53 [IST]
Other articles published on Aug 24, 2009