కారు ఆక్సిడెంట్ నుండి బయటపడిన రజనీకాంత్!

By Sindhu

రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'రోబో" చిత్రం క్లమాక్స్ ని ఇటీవల చిత్రీకరించారు. రోబో చిత్రం షూటింగ్ లో మళ్ళీ ఒక యాక్సిడెంట్ చోటుచేసుకొన్నది. ఈ క్లైమాక్స్ లో భాగంగా బాంబు పేలుళ్ళను ప్లాన్ చేశారు. రజనీ ప్రయాణం చేస్తోన్న కారు బాంబు దాడికి గురయ్యేట్లు సీన్ చిత్రీకరించారు. ఈ సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు అనుకున్న సమయానికి ముందే బాంబు పేలిందట. యూనిట్ మొత్తం రజనీకాంత్ తీవ్రంగా గాయపడి ఉంటారని భావించారు. అయితే ఎలాంటి ప్రమాదానికి గురి కాకుండా రజనీ బాంబు పేలుడు నుంచి తప్పించుకున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే యేడాది ఏప్రిల్ విడుదల చేయాలనుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X