మహానటి విజయోత్సావం.. విజయ్‌‌తో కీర్తీ సురేష్ డ్యాన్సులు

By Rajababu

మహానటి అందించిన విజయంతో అందాల తార కీర్తీ సురేష్ రెట్టింపు ఉత్సాహంతో తన కొత్త చిత్ర షూటింగ్‌కు హాజరయ్యారు. మహానటి తర్వాత కీర్తీ సురేష్ ప్రస్తుతం దళపతి, తమిళ సూపర్‌స్టార్ విజయ్‌తో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌కు కీర్తీ సురేష్ హాజరైనట్టు విజయ్ టీమ్ సభ్యులు ట్వీట్ చేశారు.

దళపతి62 మూవీ పాట చిత్రీకరణ చెన్నైలో జరుగుతున్నది. విజయ్, కీర్తీ సురేష్ మధ్య డ్యూయెట్ షూట్ చేస్తున్నారు. శ్రీధర్ మాస్టర్ కొరియోగ్రఫిని అందిస్తున్నారు అని ట్వీట్‌లో తెలిపారు.

Actor Keerthy Suresh joined shoot for Vijay62

దళపతి62 చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ చేస్తున్నారు. విజయ్‌, మురుగదాస్ కాంబినేషన్‌ ఇది మూడోసారి. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం 2018 దీపావళీకి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X