'కిక్' శ్యామ్ కి యాక్సిడెంట్

యాక్సిడెంట్ అనంతరం శ్యామ్ కారునుంచి బయిటకు రావటం చాలా కష్టమైంది. అక్కడ గుమిగూడిన కొద్ది మంది జనం తలుపులు బ్రద్దలు కొట్టి అతన్ని బయిటకు తీసారు. అయితే అదృష్టవశాత్తు శ్యామ్ కి పెద్దాగా గాయాలేమి అవలేదు. చిన్న చిన్న గాయాలకు దగ్గరలో హాస్పటల్ లో చికిత్స చేసి పంపించారు. ఆ ట్రాక్టర్ డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక శ్యామ్ కి కిక్ సమయంలోనూ సీరియస్ యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే.
shyam kick accident chennai tambaram tractor medicines antony yaar kattankulathur కిక్ శ్యామ్ ఆంటోని యార్ చెన్నై తంబరమ్ యాక్సిడెంట్


Click it and Unblock the Notifications