For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- News చంద్రబాబు బచ్చా కామెంట్ కు జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇలా...!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
'కిక్' శ్యామ్ కి యాక్సిడెంట్
Tamil
oi-Staff
By Staff
|
యాక్సిడెంట్ అనంతరం శ్యామ్ కారునుంచి బయిటకు రావటం చాలా కష్టమైంది. అక్కడ గుమిగూడిన కొద్ది మంది జనం తలుపులు బ్రద్దలు కొట్టి అతన్ని బయిటకు తీసారు. అయితే అదృష్టవశాత్తు శ్యామ్ కి పెద్దాగా గాయాలేమి అవలేదు. చిన్న చిన్న గాయాలకు దగ్గరలో హాస్పటల్ లో చికిత్స చేసి పంపించారు. ఆ ట్రాక్టర్ డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక శ్యామ్ కి కిక్ సమయంలోనూ సీరియస్ యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: shyam kick accident chennai tambaram tractor medicines antony yaar kattankulathur కిక్ శ్యామ్ ఆంటోని యార్ చెన్నై తంబరమ్ యాక్సిడెంట్
Story first published: Thursday, May 28, 2009, 13:39 [IST]
Other articles published on May 28, 2009