»   »  లవ్ మ్యాటర్ అలాగే, ఇది వేరు.... త్వరలో హీరో విశాల్ ఇంట్లో పెళ్లి సందడి!

లవ్ మ్యాటర్ అలాగే, ఇది వేరు.... త్వరలో హీరో విశాల్ ఇంట్లో పెళ్లి సందడి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తమిళ స్టార్ విశాల్ ఇంట్లో త్వరలో పెళ్లి సందడి మొదలు కాబోతోంది. అయితే ఇదేదో... విశాల్ పెళ్లికి సంబంధించిన అంశం మాత్రం కాదు. అఫ్ కోర్స్ తమిళ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మితో విశాల్ ప్రేమాయణం అందరికీ తెలిసిందే అయినా.... ఇపుడు చెప్పబోయే మ్యాటర్ అందుకు సంబంధించినది కాదు.

తమిళ సినీ వర్గా లనుండి అందుతున్న సమాచారం ప్రకారం విశాల్ చెల్లెలు ఐశ్వర్య వివాహం త్వరలో జరుగబోతోందని ప్రచారం మొదలైంది. అయితే ఈ విషయమై విశాల్ ఫ్యామిలీ నుండి ఎలాంటి అపీషియల్ ప్రకటన లేదు.

 ఇంకా ఫైనల్ కాలేదు

ఇంకా ఫైనల్ కాలేదు

విశాల్ ఫ్యామిలీకి చెందిన సన్నిహితులు మాత్రం... ఐశ్వర్య పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్న విషయం నిజమే. ఇంకా ఏ విషయం ఫైనల్ కాలేదు. ఐశ్వర్యకు తగిన వరుడి కోసం అన్వేషిస్తున్నారని తెలిపారు.

 ఐశ్వర్య కృష్ణ

ఐశ్వర్య కృష్ణ

విశాల్ కృష్ణ సోదరి ఐశ్వర్య కృష్ణ.... ప్రస్తుతం విశాల్ హోం బేనర్ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీకి సంబంధించిన వ్యవహారాలు చేసుకుంటోంది.

 విశాల్ విలన్ అయిపోతున్నాడని బాధతో మాట మార్చిందా?

విశాల్ విలన్ అయిపోతున్నాడని బాధతో మాట మార్చిందా?

విశాల్.... వరలక్ష్మి మధ్య సుధీర్గంగా ప్రేమాయణం నడించింది. అయితే ఫ్యామిలీ పరమైన సమస్యలతో ఇద్దరి ప్రేమకు బ్రేక్ పడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

 యాక్షన్ అదిరిపోయింది..., తమన్నా కాల్చి పడేస్తోంది.. దుమ్మురేపిన టీజర్

యాక్షన్ అదిరిపోయింది..., తమన్నా కాల్చి పడేస్తోంది.. దుమ్మురేపిన టీజర్

యాక్షన్ అదిరిపోయింది..., తమన్నా కాల్చి పడేస్తోంది.. దుమ్మురేపిన టీజర్ చూసేందుకు క్లిక్ చేయండి

 నిర్మాతలను అంత భయపెట్టాడా ఏకంగా నిషేధం పెట్టారు, అసలేం జరిగింది?

నిర్మాతలను అంత భయపెట్టాడా ఏకంగా నిషేధం పెట్టారు, అసలేం జరిగింది?

నిర్మాతలను అంత భయపెట్టాడా ఏకంగా నిషేధం పెట్టారు, అసలేం జరిగింది?... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Reports have been doing rounds since morning, claiming that the younger sister of Vishal, Aishwarya Krishna, who is currently taking care of Vishal Film Factory (VFF) is all set to tie the knot soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu