అసిన్, నయనతార, మీరాలకు...

By Staff

Nayantara
ప్రముఖ హీరోయిన్స్ అసిన్, నయనతార, మీరాజాస్మిన్ లకు తమిళనాడు ప్రభుత్వం మంగళవారం కలైమామణి అవార్డులను ప్రకటించింది. పాతతరం హీరోయిన్ బి.సరోజాదేవి, ప్రముఖ సంగీత దర్శకుడు హరీష్ జయరాజ్ లతో పాటు వివిధ రంగాల్లో రాణిస్తున్న డభ్భై మందికి ఈ అవార్డులను అందచేయనున్నారు. భరతనాట్యంలో..సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యకు అవార్డు లభించింది. అవార్డు గ్రహీతలకు లక్ష రూపాయలు నగదును కూడా అందిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X