ఆ హీరోయిన్ అంటేనే బెదురుతున్న హీరోలు
హీరోయిన్ భావన అంటే తమిళ హీరోలు బెదిరిపోతున్నారు. ఆమె ఈజీ గోయింగ్ ఆకర్షించబడే హీరోలు ఆమెతో పావుగంట మాట్లాడిన తరువాత ఆయ్యో తామెందుకు ఈమెతో మాటలు మొదలెట్టామా అని బాధపడుతున్నారు. ఆమెతో ఎపుడు మాట్లాడినా ఇతర నటీనటుల వ్యక్తిగత అంశాల మీదకే మళ్లడమట. అందుకే ఆమెతో మాట్లాడటానికే హీరోలు భయపడుతున్నారు. తమతో మాట్లాడినపుడు ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి చర్చించే భావన వేరే వారి వద్ద తమ గురించి కూడా ఇలానే మాట్లాడుతుందా అని అనుమాన పడుతున్నారు. ఈమె వ్యవహారం తమిళ హీరోలకు బాగానే తెలుసట. అందుకే ఆమెతో మాటలు కలపరట. ఇపుడు తెలుగు నటులతో మాటలు కలపాలని యోచిస్తోందట భావన.


Click it and Unblock the Notifications











