»   » భువనేశ్వరి ‘పెళ్లామా పెళ్లాడదామా’?

భువనేశ్వరి ‘పెళ్లామా పెళ్లాడదామా’?

Posted By:
Subscribe to Filmibeat Telugu

భువనేశ్వరి మొదట టీవి సీరియల్స్ నుండి 'బాయ్స్" చిత్రం ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమై తర్వాత 'కుర్ కురే" చిత్రంలో దువ్వాసి మోహన్ తో జతకట్టిన భారీ అందాల భామ భువనేశ్వరి త్వరలో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టబోతోంది. సినీమాలో తన కెరీర్ అంతబాగా రానీయక పోవడంతో ప్రొడ్యూసర్ గా మారబోతోంది. ఆల్ రెడీ ఆమె రెండు టీవి సీరియల్స్ కి నిర్మాణ సారద్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఫిలిం చాంబర్ లో తను కొత్తగా ఓ నిర్మాణ సంస్థను స్థాపించి తన మొదటి చిత్రంగా 'పెళ్లామా పెళ్లాడదామా" అనే టైటిల్ ని కూడా రిజిస్టర్ చేయించుకుందని సమాచారాం. ఈ చిత్రం లో హీరో, హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు, డైరక్టర్, ఇతర టెక్నీషియన్స్ ఎవరనేది త్వరలో తెలియజేస్తానంటోంది భువనేశ్వరి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu