ఖుష్బూ జుట్టు లాగి...

అయితే తన భార్య పట్ల అనుచితంగా ప్రవర్తించారన్న కోపంతో ఆమె భర్త, నట-దర్శకుడు సుందర్ ఎదురుగా ఇద్దరు వ్య క్తులపై దాడిచేశారు.వాళ్ళు మాకే పాపం తెలియదని వారు గగ్గోలు పెడుతున్నా ఎడాపెడా చెంపలు ఛెళ్లుమనిపించాడు. అంతేగాక పోగయిన మిగతా జనం కూడా ఖష్భూ దగ్గర మార్కులు కొట్టేయటానికి మరో నాలుగు దెబ్బలు వేసారు.అయితే అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తి అప్పుడే ఉడాయించాడని,ఏమీ తెలియని తమపై సుందర్ చేయి చేసుకున్నారని వారు వాపోయారు.ఇక ఈ సంఘటన నిన్న చెన్నై చిత్రపరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఇక నగేష్ అంతిమయాత్రలో కమల్ హాసన్, మనోరమ, షావుకారు జానకి, స్నేహ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











