బాగా వాయిస్తాడనే...మీరా జాస్మిన్!

ఐతే రాజేష్ ఆమెపై సర్వ హక్కులు ఉన్నట్లుగా ఆమె సంపాదన మొత్తం తీసేసుకుంటాడని సన్నిహితులుతో చెప్పుకుని బాధ పడుతోంది. అంతెందుకు మొన్న ముచ్చటపడి కొనుకున్న BMW కారు కూడా అతని చెన్నై ఎడ్రస్ లోనే రిజిస్టర్ చేసుకున్నాడుట. అలాగే మీరా తమ్ముడుని,కుటుంబ సభ్యులను ఆమెను కలవనీయకుండా చేస్తున్నాడు. ఇవన్నీ చూస్తున్న ఆమెకు చాలా భాధ కలుగుతోందిట. అంతేగాక ఆమె డేట్స్ చూసే మేనేజర్ ని కూడా అతనే మేనేజ్ చేస్తున్నాడని,రెమ్యునేషన్ ,అడ్వాన్స్ లు తనతోనే మాట్లాడమంటున్నాడని అంటున్నారు. అంత ఏడ్పించే అతనితో నీకు పనేంటి మీరా విడిపోవచ్చు కదా అని శ్రేయాభిలాషులు సలహాలిస్తే ...ఏం చెయ్యను అతను బాగా వాయిస్తాడు అందిట.
కంగారుపడి ఏంటి బోల్డ్ గా పచ్చిగా మాట్లాడుతోందని వారు చూస్తే ...ఆమె నాలుక్కరుచుకుని అతను మాండిలియన్ విద్వాంసుడు కదా...అతను అలా మాండిలిన్ వాయిస్తుంటే రిలాక్స్ గా ఉంటుంది. అందుకే కమిటవుతున్నా,ఏమీ అనలేకపోతున్నా అని తన బలహీనత వివరించింది. మొత్తానికి రాజేష్ మీరా ని బాగానే మేనేజ్ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











