»   » చాలా కాలం తర్వాత మళ్లీ నమిత సెక్సీగా...(ఫోటోస్)

చాలా కాలం తర్వాత మళ్లీ నమిత సెక్సీగా...(ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జెమిని సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నమిత అప్పట్లో తన అందం, నాజూకు తనంలో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తమిళ సినిమా ఇండస్ట్రీలోకి ఎంటరైన తర్వాత నమిత భారీగా లావెక్కింది. ఎంతగా అంటే ఇక ఆమె సినిమాకు పనికి రాదని దర్శకులు, నిర్మాతలు భయపడేంత.

గత మూడేళ్లుగా నమిత అసలు వార్తల్లోనే లేదు. ఏ సినిమాలోనూ నటించలేదు. ఇన్నాళ్లు సినిమాలకు దూరమైన నమిత బరువు తగ్గేందుకు ప్రత్యేకంగా ట్రీట్మెంట్ తీసుకుంది. ఇపుడు నమిత కాస్త బరవు తగ్గి మళ్లీ సెక్సీగా తయారైంది. ఆమెకు సంబంధించిన తాజా ఫోటోలు అభిమానుల్లో మళ్లీ ఆశలు రేపుతున్నాయి.

బరువు తగ్గడంతో అవకాశాలు కూడా వస్తున్నారు. ప్రస్తుతం ఆమె తమిళంలో 'పొట్టు' అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. ఇదో హారర్ ఫిల్మ్. ఇందులో ఇందులో నమిత అఘోరాలను తలపించే షాకింగ్ లుక్ తో కనిపించబోతోంది. ఈ చిత్రానికి వడిఉదయన్ దర్శకత్వం వహిస్తున్నారు.

భరత్, ఇనియా, నమిత, మనీషా యాదవ్ తదితరులు ఈచిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సంవత్సరం ద్వితియార్థంలో సినిమా ప్రేక్షుకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తర్వాత మళ్లీ తనకెరీర్ పుంజుకుంటుందని నమిత ఆశిస్తోంది.

నమిత

నమిత


చాలా కాలం తర్వాత నమిత మళ్లీ సెక్సీ లుక్ లోకి మారింది.

గతంతో పోలిస్తే బెటరే

గతంతో పోలిస్తే బెటరే


ఆ మద్య నమిత భారీగా బరువు పెరిగి, లావెక్కి అభిమానులు కూడా భయపడేలా ఉన్న సంగతి తెలిసింది.

సెక్సీగా

సెక్సీగా


నమిత బరువు తగ్గేందుకు ప్రత్యేకంగా ట్రీట్మెంట్ తీసుకుంది. ఇపుడు నమిత కాస్త బరవు తగ్గి మళ్లీ సెక్సీగా తయారైంది.

పొట్టు

పొట్టు


బరువు తగ్గడంతో అవకాశాలు కూడా వస్తున్నారు. ప్రస్తుతం ఆమె తమిళంలో ‘పొట్టు' అనే తమిళ చిత్రంలో నటిస్తోంది.

English summary
Namitha After the Slim Body Photo Shoot. Check out Photos.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu