»   » ‘నిత్యానందు’ని కొలువులో మోక్షం పొందుతున్న‘మెగాస్టార్ నాయిక’!

‘నిత్యానందు’ని కొలువులో మోక్షం పొందుతున్న‘మెగాస్టార్ నాయిక’!

Posted By:
Subscribe to Filmibeat Telugu

గత రెండు రోజులుగా నిత్యానందస్వామికి ఆనందం కరువైంది. రోజూ ఏదో ఒక హీరోయిన్ ప్రక్కన లేకుండా నిద్రపోని ఈ నిత్యానందుడికి ఇప్పుడు కనీసం కళ్లు మూసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. నిత్యం ఆనందానికి ఆయన చేసే క్రీడలు చక్కగా కనిపించడంతో ఆయనతో రాసక్రీడలు చక్కగా కనిపించడంతో ఆయనతో రాసలీలలు ఆడే ముద్దుగుమ్మలు జాగ్రత్తలు పడుతున్నారని సమాచారం.

ఇప్పటికే వెలుగులోనికి వచ్చిన తమిళ హీరోయిన్ రంజిత నేను కాదు బాబోయ్ అంటూ మెరపెట్టుకుంటున్నా కొన్ని సాక్ష్యాలు మాత్రం క్లియర్ గా ఆమే అనే విధంగా చెప్తున్నాయి. రంజిత అక్కాచెల్లెళ్లైన అంబిక, రాధ ఈ ఆనందుని వ్యవహారాలకు ముఖ్య ఇన్ చార్జ్ గా వ్యవహారిస్తున్నారని పోలీసుల విచారణలో బయట పడింది. రంజిత అక్కాచెల్లెళ్ల లో తమిళనాడు వ్యవహారాలను మొత్తం అంబిక చూసుకుంటుండగా కేరళలో స్వామి కార్యాలన్నీ రాధ చూసుకుంటుందని విచారణలో తేలింది. అంతే కాదు వీరిద్దరు నూతన నటీమణులను స్వామికి ఆహారంగా అందించే విషయంలో కీలకపాత్ర పోషిస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇన్ని అనుమానాల మధ్య ఆ వీడియో లో ఉన్నది నేను కాదు బాబోయ్ నన్ను వదలండి అంటూ రంజిత వ్యాఖ్యలు చేసినంత మాత్రాన విషయం బయటపడకుండా ఉండదు కదా! అంటున్నారు విమర్శకులు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu