ప్రకాష్ రాజ్ తో రంభ...

ఆ మధ్య ఓ టీవీ డాన్స్ పోగ్రామ్ లో తన రీఎంట్రీ గురించి మీడియా తో ముచ్చటిస్తే చాలా మంది దర్శక,నిర్మాతలు రకరకాల స్క్రిప్టులతో ఆమెను ఎప్రోచ్ అయ్యారుట. కానీ అవేమీ ఆమెను సేటిస్ ఫై చేయలేదిట. అప్పుడు ప్రకాష్ రాజ్ స్వయంగా ఫోన్ చేసి ఈ స్టోరీ లైన్ చెప్పాడుట. అంతే ఆమెకి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పాత్ర అదేననిపించిందింట. దాంతో ఆ రాత్రే సైన్ చేసిందిట. ఇక ఈ సినిమాతో తన లైఫ్ మలుపు తిరగనుందని రెచ్చిపోయి నటిస్తానని చెప్తోంది. అలాగే ఈ చిత్రం తెలుగు, తమిళ భాషా చిత్రంగా తెరకెక్కే అవకాశం ఉందిట.


Click it and Unblock the Notifications











