Don't Miss!
- Finance
Income Tax: ప్రభుత్వ ఉద్యోగులకు ఏ పన్ను విధానం మేలు.. అలా జంపింగ్ కుదరదా..?
- News
నీ ఆస్తులపై చర్చకు సిద్ధమా? కేసీఆర్‌కు ఈటల రాజేందర్ సవాల్, మంత్రులకు చురకలు!!
- Sports
INDvsAUS : నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్న బుమ్రా.. ఆసీస్ టెస్టులకు రెడీనా?
- Lifestyle
Garuda Purana: ఈ చోట్ల భోజనం చేస్తే లేని పాపాలు అంటుకుంటాయి, అవేంటో తెలుసుకోండి
- Technology
రియల్మీ కొత్త ఫోన్ టీజర్ విడుదలయింది! లాంచ్ కూడా త్వరలోనే!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
దళపతి విజయ్‌తో S*x చేయాలని ఉంది.. బోల్డ్ జవాబులతో రచ్చ చేసిన యువ హీరోయిన్
తమిళ సినీ రంగంలో వివాదాస్పద నటి రేష్మా పసుపులేటి మీడియాలో హెడ్‌లైన్లను ఆకర్షించడం కొత్తేమీ కాదు. సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేస్తూ.. లేదా టాక్ షోలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడు ట్రెండింగ్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తుంటుంది. తాజాగా వారిసు రిలీజ్ సమయంలో ఇళయ దళపతి విజయ్‌పై మోజుపడిన రేష్మా చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఓ టెలివిజన్ టాక్‌లో రేష్మీ పసుపులేటి మాట్లాడిన విషయాలు, ఆమె వ్యక్తిగత జీవితంలోకి వెళితే...

టెలివిజన్ సీరియల్స్‌తో బిజీగా
రేష్మా పసుపులేటి ప్రొఫెషనల్ జీవితానికి వస్తే.. లవ్ అనే టెలివిజన్ సీరియల్ ద్వారా రే వినోద రంగంలోకి ప్రవేశించారు. ప్రస్తుతం అత్యంత ప్రేక్షకాదరణ పొందిన భాగ్యలక్ష్మీ సీరియల్‌తో మంచి పాపులరారిటీ సంపాదించుకొన్నది. ఇటీవల జీ తమిళ్ చానెల్‌లో ఓ పాపులర్ సీరియల్‌లో గెస్టుగా మెరిసింది.

బిగ్‌బాస్ తమిళ షోల రచ్చ
టెలివిజన్ రంగంలో బిజీగా ఉంటూనే.. మసాలా పడం అనే సినిమాతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత గర్ల్స్, హైవే అనే తెలుగు సినిమాలో నటించింది. అయితే బిగ్‌బాస్ తమిళ షోలో అడుగుపెట్టిన తర్వాత రేష్మాకి మరింత గుర్తింపు లభించింది. బిగ్‌బాస్ షోలో ఆమె చేసిన రచ్చతో పాపులర్ సెలబ్రిటీగా మారింది. రేష్మా చేసిన కామెంట్లు అప్పట్లో సంచలనం రేపాయి.

అభినవ సిల్క్ స్మితగా
తమిళ సినీ వినోదరంగంలో వర్థమాన తారగా రేష్మా పుసుపులేటి రాణించే ప్రయత్నం చేస్తున్నది. హాట్ ఫోటోలు పోస్టు చేస్తూ.. తనకు తాను సిల్క్ స్మిత, హాలీవుడ్ నటి కిమ్ కర్దాషియాన్‌తో పోల్చుకొంటూ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంటుంది. నిత్యం ఏదో వివాదాన్ని తన చుట్టు తిప్పుకొంటూ మీడియాలో టాప్ ట్రెండింగ్‌గా మారుతుంది. ఇటీవల మార్ఫింగ్ చేసిన రేష్మా ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.

అడల్డ్ టాక్ షోలో సెన్సేషనల్‌గా
ఇలా వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం హల్‌చల్ చేసే రేహ్మీ పసుపులేటి తాజాగా జీ తమిళ్ ఛానెల్‌లో తమిళ తమిళా అడల్డ్ టాక్ షోలో పాలుపంచుకొన్నది. అడల్డ్ షో కావడంతో ఎలాంటి పరిమితులు లేకుండా ప్రశ్నలు అడగడం, ఆమె అంతే మొత్తంలో బోల్డుగా సమాధానం చెప్పడం మీడియాలో చర్చనీయాంశమైంది. శృంగారపరమైన ప్రశ్నలకు తడుము కోకుండా జవాబులు చెప్పడం అభిమానులను ఆకట్టుకొన్నది.

ఎవరితో శృంగారం చేస్తారు అంటూ
జీ తమిళ్ ఛానెల్‌లో అడల్ట్ టాక్ షోకు సంబంధించిన ప్రొడ్‌కాస్ట్‌లో రేష్మా మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. తుపాకి తలకు గురిపెట్టి.. ఎవరితో సెక్స్ చేస్తావని ప్రశ్నించగా.. అందుకు సమాధానం చెప్పడానికి నిరాకరించింది. నాకు అలాంటి కోరికలు లేవు అని తొలుత సమాధానం చెప్పింది. అయితే హోస్ట్ రేష్మాతో ఎదో సమాధానం లాగాలనే ప్రయత్నం చేయగా.. ఆమె తప్పించుకొనే ప్రయత్నం చేసింది.

విజయ్‌తో శృంగారం చేస్తాను అంటూ
అయితే తమిళా తమిళా ప్రొడ్‌కాస్ట్ షోలో రేష్మాపై ప్రశ్నల వర్షం కురిపిస్తూనే అడల్డ్ షో కొనసాగింది. అయితే అవకాశం వస్తే.. నీవు ఏ హీరోతో సెక్స్‌లో పాల్గొంటావు అని హోస్ట్ అడిగిన ప్రశ్నకు.. ఎలాంటి సంకోచం లేకుండా సమాధానం ఇస్తూ.. ఇళయ దళపతి విజయ్ అని చెప్పారు. దాంతో రేష్మా పసుపులేటి ఒక్కసారిగా తమిళ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.