twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్పుడే మొగడ్ని వదిలేసిందా?

    By Staff
    |

    Sangeetha
    సంగీత దర్శకుడు క్రిష్ ని పెళ్ళి చేసుకున్న హీరోయిన్ సంగీత అప్పుడే భర్తని విడిచిపెట్టి ఉంటోందంటూ వార్తలు అంతటా వినపడుతున్నాయి. మొన్న పిబ్రవరి పస్ట్ తారీఖున పెళ్ళాడిన ఈ ప్రేమజంట మధ్యలో పొరపొచ్చాలు వచ్చాయిని అంటున్నారు. పెళ్ళి కాకముందు నువ్వే నా సర్వస్వం అంటూ తిరిగిన వాళ్ళిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారని వినికిడి. ఇక సంగీత..తాను చేస్తున్న సినిమా నాన్ అవల్ ఇలై పార్ట్-2 నిర్మాతను ఒప్పించి స్విర్టర్జలాండ్ చెక్కేసింది. క్రిష్ మాత్రం చెన్నైలో కులాసాగా పాటలు పాడుకుంటున్నారు. పిల్లలు పుట్టడం విషయం దగ్గరే గొడవ వచ్చిందంటూ కొన్ని వార్తలు వస్తే వాటిని సంగీత కొట్టేసింది. ఏదైమైనా ఓ ప్రక్క ఆర్తి అగర్వాల్, రాశి, లయ వీళ్ళంతా పెళ్ళి చేసుకుని ఇలా వెనక్కి వచ్చేయటం చూస్తూంటే ఇబ్బందికరమైన స్దితే అంటున్నారు సీనియర్స్.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X