ఆ అనుభవం మరవలేను:త్రిష

అక్కడ కాస్సేపు వెయిట్ చేసి నెక్ట్స్ ఫ్లయిట్ కి చెన్నై చేరుకుంది. ఈ విషయాన్ని ఆమె మీడియాతో వివరిస్తూ..ఆ క్షణాలు మరవటం కష్టమని, ఆ అనుభవం జీవితాంతం గుర్తు ఉంటుందని చెప్పుకొచ్చింది. తాను చాలా కన్ఫూజ్ అయ్యానని,టెన్స్ కి గురి అయ్యానని, ఇటువంటి సంఘటనలు నిజజీవితంలో కూడా జరుగుతాయని ఊహించటం లేక పోయానని, తలుచుకుంటే నమ్మశక్యంగా లేదని అంటోంది.


Click it and Unblock the Notifications











