»   » బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయి అక్కడ తేలింది: అడవుల్లో హాట్ అందాల ప్రదర్శన

బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయి అక్కడ తేలింది: అడవుల్లో హాట్ అందాల ప్రదర్శన

Posted By:
Subscribe to Filmibeat Telugu

బిగ్‌బాస్ షో.. ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ ఉన్న షో.. రేటింగ్స్‌లో దుమ్ము రేపుతున్న షో.. సెలబ్రిటీస్ అంతా ఒక్కచోట చేరి వాళ్ళ గొడవలతోనూ, కాంట్రవర్శియల్ ప్రవర్తనలతోనూ జన్నాన్ని టీవీల ముందు కూచో పెట్టాలి.. అంతే కాదు.. వాళ్లంతా వాళ్ల ఇళ్లలో ఎలా స్పెండ్ చేస్తారో బిగ్‌బాస్ సెట్‌లోనూ అలాగే స్పెండ్ చేస్తారు.

టీఆర్పీలు ఇచ్చేసారు

టీఆర్పీలు ఇచ్చేసారు

కొట్టుకోవడం.. తిట్టుకోవడం.. అన్నీ సరదాగా సరదాగా అలా గడిచిపోతుంటాయి. అందుకే ప్రేక్షకులు ఈ షోకి బ్రహ్మరథం పట్టారు, అటు తిట్టుకుంటూనే బాలీవుడ్ లోనూ, టాలీవుడ్ లోనూ, అటు కోలీవుడ్ లోనూ టీఆర్పీలు ఇచ్చేసారు.. అయితే ఎంతమంది సెలబ్రితీలు ఎంత బాగా ఆడినా ఈ షోస్‌లో ఎలిమినేషన్స్ కూడా కామన్ కదా...

నమిత హాట్ హాట్ అందాలతో

నమిత హాట్ హాట్ అందాలతో

బిగ్ బాస్ తమిళ్‌లో కమల్ హాసన్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. ఈ షోకి పెద్ద ఎట్రాక్షన్ నమిత. బొద్దుగుమ్మ నమిత హాట్ హాట్ అందాలతో కోలీవుడ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇప్పటికే కోలీవుడ్‌లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ అమ్మడికి ఈమధ్య సినిమాలు తగ్గాయి.

Bigg Boss Telugu : Rana Daggubati grand entry For Nene Raju Nene Mantri promotions
బిగ్ బాస్ ఆఫర్ రాగానే

బిగ్ బాస్ ఆఫర్ రాగానే

దాంతో కాస్త సన్నబడేందుకు చేసిన ప్రయత్నం చేసింది అయినా ఇకమీదట పెద్ద ఆఫర్లు రావటం కాస్త కష్టమే అనిపించిందేమో గానీ. బిగ్ బాస్ ఆఫర్ రాగానే పరుగెత్తుకువెళ్ళి గేమ్ హౌస్ లో దూరిపోయింది. బాగా సన్నబడ్డ ఈమె ఈ షోలో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. మరీ ఎక్కువ కాంట్రవర్సీలు ఏం చేయకపోయిన ఉన్నంతలో జనాన్ని ఆకర్శించిందనే చెప్పుకోవాలి.

చలిలోనూ వేడి సెగలు

చలిలోనూ వేడి సెగలు

అయితే ఎంత ఆకట్టుకున్నా బిగ్ బాస్ ఎందుకు ఎవర్ని తీసెస్తాడో ఎవ్వరూ చెప్పలేరు కాబట్టి మన నమిత కూడా ఇటీవల షో నుంచి ఎలిమినేట్ అయిపోయింది.. ఈ బొద్దుగుమ్మ ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్‌లో ఎంజాయ్ చేస్తోందట. అక్కడికి వెళ్ళిన నమిత ఊరుకోకుండా అక్కడ మరీ వంటికి అతుక్కుపోయే బట్టలేసుకొని ఫొటోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ... అంతటి చలిలోనూ వేడి సెగలు పుట్టిస్తోంది.

English summary
After Bigg Boss Tamil elimination Actres Namitha enjoys a holiday in Himachal Pradesh
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu