నయనతారకి దెబ్బ మీద దెబ్బ.. 5 కోట్లు కట్టాల్సిందే అంటూ నిర్మాత షాక్

గడిచిన ఈ కొన్ని నెలల్లో కేవలం ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా తమిళ్ సినిమా దగ్గర కూడా పలు కాంట్రవర్సీలు లేవనెత్తిన విషయం తెలిసిందే. అయితే తమిళనాడు అన్న తమిళనాడు ఉన్న స్టార్ హీరో ధనుష్ అలాగే అక్కడికి క్వీన్ గా పిలవబడే నటి స్టార్ బ్యూటీ నయనతార మధ్య ఊహించని కాంట్రవర్సీ వచ్చిన సంగతి తెలిసిందే.

కాగా ధనుష్ తన నిర్మాణం వహించిన సినిమా నాను రౌడీధాన్ అనే సినిమా నుంచి తన అనుమతి లేకుండా నయనతార పెళ్లి డాక్యుమెంటరీ పోటీటి ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ కి భారీ మొత్తంలో డబ్బుకి అమ్ముకున్న చిత్రంలో మూడు సెకండ్ల పాటు విజువల్స్ పెట్టారు. దీంతో తన అనుమతి లేకుండా నయనతార తన డాక్యు చిత్రంలో ఎలా పెట్టుకుంటుందని ఆ విజువల్స్ పట్ల ధనుష్ కోర్టు మెట్లు ఎక్కడ జరిగింది.

After dhanush now chandramukhi producer gave big shock to nayanthara

కాగా ధనుష్ తనని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నాడు అని నయనతార ఓపెన్ గాని తనపై సంచలన ప్రెస్ నోట్ విడుదల చేసి ఆ కాంట్రవర్సీని మరింత తీవ్రంగా మార్చింది. అయితే మొదట చాలామంది ధనుష్ ని కామెంట్ చేశారు కానీ తర్వాత రియలైజ్ అయ్యి ధనుష్ కి మద్దతు పలకడం స్టార్ట్ చేశారు.

ఇక్కడి నుంచి నయనతార కి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. సరే ఇది బాగానే ఉంది కోర్టులో ఇద్దరు నడుము న్యాయ పోరాటం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు నయనతార కి మరో దెబ్బ మీద దెబ్బ పడింది. కాగా తన సినిమా విజువల్స్ తన పర్మిషన్ లేకుండా పెట్టినందుకు ధనుష్ 10 కోట్లు నయనతారను డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు మరో నిర్మాత నయనతార నాకు ఐదు కోట్లు కట్టాలని డిమాండ్ చేయడం తమిళ సహా సౌత్ సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. అయితే ఈ నిర్మాత సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే నయనతార కలయికలో వచ్చిన సెన్సేషనల్ హారర్ హిట్ చిత్రం చంద్రముఖి నిర్మాత అని తెలుస్తుంది.

After dhanush now chandramukhi producer gave big shock to nayanthara

కాగా నయనతార వెడ్డింగ్ డాక్యుమెంటరీ చిత్రం నయనతార ఈ బియాండ్ ఫేరీ టేల్ లో తన చంద్రముఖి విజువల్స్ కూడా ఎలాంటి అనుమతి లేకుండా పెట్టుకుంది అని అందుకే తన ఐదు కోట్లు తనకి కట్టాలని నిర్మాత డిమాండ్ చేస్తున్నారు దీంతో నయనతారకి మళ్లీ ఊహించని దెబ్బ పడింది అని చెప్పవచ్చు.

ఆల్రెడీ ధనుష్ తో కాంట్రవర్సీ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ అదే డాక్యుమెంటరీ విషయంలో నయనతారకి ఇంకో 5 కోట్లు కట్టాలని డిమాండ్ రావడం షాకింగ్ అని చెప్పక తప్పదు. మరి ఈ కొత్త కేసు ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి. ప్రస్తుతం అయితే ధనుష్ పలు సినిమాల్లో తెలుగు సహా తమిళ్ లో కుబేర, ఇడ్లీ కడై అంటూ బిజీగా ఉండగా నయనతార తన ఫ్యామిలీతో పలు దేశాల్లో విహరిస్తూ హ్యాపీ మూమెంట్స్ ని గడుపుతుంది. అలాగే పలు సినిమాలు కూడా ఆమె చేస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X