twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హ్యాట్రిక్ హిట్స్ తరువాత..మళ్ళీ ఆ స్టార్ దర్శకుడి విజయ్ చర్చలు

    |

    కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ పై అంచనాలు మామూలుగా ఉండవు. సినిమా స్టార్ట్ కాకముందే రూమర్స్ ఒక రేంజ్ లో వైరల్ అవుతుంటాయి. ఇక సినిమా పట్టాలెక్కింది అంటే చాలు బిజినెస్ పై కూడా అనేక రకాల కథనాలు వస్తుంటాయి. ఇక రీసెంట్ గా సౌత్ ఇండియన్ బిగ్గెస్ట్ కాంబో కూడా మరోసారి సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. తేరి, మెర్సల్, బిగిల్ వంటి సినిమాలతో ఇదివరకే హ్యాట్రిక్ విజయాలతో గుర్తింపు తెచ్చుకున్న విజయ్, అట్లీ కాంబో మరోసారి సెట్స్ పైకి రానుందట.

    నిప్పు లేనిదే పొగ రాదు అని ఇటీవల హీరో విజయ్, అట్లీని ప్రత్యేకంగా కవలడమే ఈ రూమర్ కు దారి తీసింది. చాలా సేపటివరకు ఇద్దరు చర్చించికున్నట్లు టాక్ అయితే వస్తోంది. అట్లీ కార్యలయంలోనే ఈ మీటింగ్ జరిగినట్లు సమాచారం. విజయ్ మాస్టర్ సినిమా రిలీజ్ సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఆ సినిమా తరువాత మురగదాస్, వినోథ్ దర్శకత్వంలో సినిమాలు రానున్నాయి. ఇక ఇప్పుడు అట్లీ కూడా లైన్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది.

    After hat tricks hits Vijay Atlee another big project plan

    వరుసగా మూడు బాక్సాఫీస్ హిట్స్ తరువాత కలుస్తున్న కాంబో కాబట్టి అంచనాలు మామూలుగా ఉండవు. ఇక అట్లీ ఇంతకుముందు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ తో సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు కొన్ని రూమర్స్ వచ్చాయి. సంఖి అనే టైటిల్ ను కూడా సెట్ చేసినట్లు టాక్ వచ్చింది. ఇక హీరోయిన్ గా దీపికా పదుకొనె కూడా ఫిక్స్ అయ్యిందని అన్నారు. కానీ ఎందుకో సినిమాపై ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఇక సడన్ గా అట్లీ, విజయ్ కలవడంతో ఆ ప్రాజెక్ట్ ఏమైనా క్యాన్సిల్ అయ్యిందా అనే టాక్ కూడా వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మారికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

    English summary
    Kollywood star director Attlee has been playing a key role in the success of films in recent times by supporting short films in his own style. Most recently, he also lent his support to a suspense thriller film. Passion Studios, O2 Pictures Banners on V movie directed by Vijnan Rajan. This movie His wife Priya Attlee, in the dedication of the famous director Attlee, Built by K Poorna Chandran, Sudan Sundaram
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X