కాలినొప్పితో అజిత్‌....హస్పటల్ ల్లో

By Srikanya

చెన్నై : వేదాళం షూటింగ్‌లో పాల్గొన్న నటుడు అజిత్‌ కాలి నొప్పితో బాధపడడంతో చిత్రీకరణ ఆగిపోయింది. సినిమాకి సంబంధించి పాట చిత్రీకరణ బిన్నీ మిల్లు వద్ద జరిగింది. నృత్యం చేస్తుండగా కాలు నొప్పి తీవ్రంగా మారడంతో, ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.

గతంలో వాహనాన్ని ఢీకొని అజిత్‌ కుడి కాలికి గాయమైంది. గురువారంనాడు అదే కాలు నొప్పి ఆయన్ను ఇబ్బంది పెట్టింది. అందికు షూటింగ్‌ వాయిదా పడినట్లు చిత్ర వర్గం వివరించింది.

Ajith injured while shooting for Vedalam

ఎ.ఎం. రత్నం నిర్మాణ సారధ్యంలో శివ డైరెక్ట్ చేస్తున్న యాక్షన్‌ థ్రిల్అజిత్ 56వ సినిమాగా వస్తోన్న వేదాలమ్ రైట్స్ కోసం బయర్లు విపరీతంగా పోటీ పడుతున్నారు. టీజర్‌ను రీసెంట్ గా చిత్ర యూనిట్ యూట్యూబ్‌లో విడుదల చేసింది. ఓ రేంజిలో రెస్వాన్స్ వచ్చింది. అజిత్ సరసన శృతిహాసన్ నటిస్తున్న ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

'వేదలం' కు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ స్వరాలు సమకూరుస్తున్నాడు. తన కెరీర్‌లో తొలిసారిగా అజిత్‌తో కలసి వర్క్ చేస్తుండటంతో అనిరుధ్ తెగ సంబరపడిపోతున్నాడట. అంతేకాదు అక్టోబర్ 16న తన పుట్టినరోజు సందర్భంగా అజిత్‌పై ఓ వీడియో సాంగ్ రిలీజ్ చేయబోతున్నాడు అనిరుధ్. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తన ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నాడు. ఈ లోగా 'వేదలం' చిత్రంలో ఓ పాటను విడుదల చేసారు.

Ajith injured while shooting for Vedalam

ఎ.ఎం. రత్నం నిర్మాణ సారధ్యంలో శివ డైరెక్ట్ చేస్తున్న అజిత్ 56వ సినిమాగా వస్తోన్న వేదాలమ్ రైట్స్ కోసం బయర్లు విపరీతంగా పోటీ పడుతున్నారు. టీజర్‌ను రీసెంట్ గా చిత్ర యూనిట్ యూట్యూబ్‌లో విడుదల చేసింది. ఓ రేంజిలో రెస్వాన్స్ వచ్చింది. అజిత్ సరసన శృతిహాసన్ నటిస్తున్న ఈ చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Ajith injured while shooting for Vedalam

ఇక వేదాలం అంటే ఘోస్ట్ అని అర్థం. సో నెగెటీవ్ లుక్ ఉన్న హీరోగా ఈ సినిమాలో అజిత్ కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.... ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించిన స్టిల్స్ ఏవీ బయటకు రాకపోవడంతో.. అజిత్ ఈ చిత్రంలో ఎలా ఉండబోతున్నాడనే ఉత్సుకత నెలకొంది... టైటిల్ తో పాటు వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో రెడ్ కలర్ కుర్తా, షార్ట్ ట్రిమ్ముడ్ హెయిర్... మెడలోనూ, చేతికి మెటల్ చైన్, చెవికి రింగ్, వేళ్లనిండా ఉంగరాలతో పక్కా మాస్ లుక్ లో దర్శనమిచ్చాడు అజిత్.

అయితే ఈ గెటప్ చూసినవారు దాదాపు పదమూడేళ్ల క్రితం అజిత్ నటించిన రెడ్ సినిమాలోని గెటప్ ను పోలి ఉందంటున్నారు.... ఇటీవల అజిత్ చిత్రాలన్నీ తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమా కూడా తెలుగులో డబ్ కానుంది. గతంలో అజిత్-శివ కాంబినేషన్ లో వచ్చిన వీరమ్ సూపర్ హిట్ అవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి నవంబర్-10న వస్తున్న వేదాలం.. ఆ అంచనాలను అందుకుని అజిత్ కు మరో విజయాన్ని అందిస్తుందేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X