ఆ హీరో నయనతారకు వీర ఫ్యాన్!!

By Staff

Nayanatara
నయనతార అంటే ఇష్టపడని హీరో ఎవరుంటారు అనేది అందరూ ఒప్పుకునే సత్యం. అయితే అజిత్ తన భిల్లా సినిమా తర్వాత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఆగిన్ సినిమాలోనూ ఆమెనే హీరోయన్ గా తీసుకున్నాడు. అయితే ఆ తర్వాత సినిమాలోనూ ఆమెనే తీసుకోమని రికెమెండ్ చేస్తున్నాడు. దాంతో మీడియా వారు అజిత్ ని డైరక్ట్ గా ఆమెనే మళ్ళీ మళ్ళీ మీ సినిమాలో తీసుకోవటానికి కారణమేమిటని నిలదీసాడు.దానికతను తెలివిగా నేనెప్పుడూ ఫలానా హీరోయిన్ కావాలని అడగను.

నా నిర్మాతలు,దర్శకులు ఆఫ్షన్ అది.మీకు తెలియనదేముంది...బేసిగ్గా హిట్ పెయిర్ నే వారు ప్రిఫర్ చేస్తారు. ఇక నయనతార మంచి నటి. అంతకు మించి ఆమెకంటూ కొంత మంది అభిమానులు,సంఘాలు కూడా ఉన్నారు. వాళ్ళూ నా సినిమాకి వస్తారు కదా...ఇక ఆమె వీరాభిమానుల్లో నేనూ ఒకడ్ని. నాకు ఇష్టమైన హీరోయిన్ ప్రక్కన నటించాలని ఎవరికుండదు చెప్పండి అంటూ నవ్వేసాడు.ఇవన్నీ వింటున్న నయనతార మొహం అప్పటికే ఎర్రపడిపోయింది.అజిత్ ని బాగానే పొగుడుతున్నాడు ఇంతకీ ఏమి ఆశించో అని అంతా వెనక నవ్వుకుంటున్నారుట.

ఇక నయనతార, అజిత్ క్లోజ్ ఫ్రెండ్స్ లా మెలుగుతారనీ,ఇద్దరూ కలిసే షాపింగ్ కి సైతం వెళ్తారని,రాత్రిళ్ళు ఆమె ఉండే హోటల్ వద్ద అజితే డైలీ డ్రాప్ చేస్తారని యూనిట్ సభ్యులు చెప్తున్నారు. నయనతార మాత్రం నామీద రూమర్స్ పుట్టించకండీ అంటూ హింట్స్ ఇస్తోంది.ఇక ఆగిన్ సినిమా దీపావళి కానుకగా తమిళనాడు అంతటా రిలీజ్ అవుతోంది. బాలీవుడ్ సూపర్ హిట్ మై హూనా ప్రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో నయనతార సెక్సీ లెక్చరర్ గా తన అలరించబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X