‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ కావాలని శిరీష్ తంటాలు

ఎలాగూ సొంత నిర్మాణ సంస్థ, సొంత సిని మ్యాగజైన్ ఉంది కాబట్టి శిరీష్ సినీ కెరీర్ కు ఢోకాలేదనే చెప్పాలి. మరి శిరీష్ ను ప్రేక్షకులు ఆదిరస్తారో? లేదో ఇప్పుడే చెప్పడం కాస్త కష్టమే. మరో వైపు బొండంలా బొద్దుగా ఉన్న తన శరీరాన్ని వర్కౌట్లు చేసి స్లిమ్ గా, మాస్ హీరో మాదిరి మలుచుకున్నాడు శిరీష్. పక్క ఫోటో చూశారుగా.....శిరీష్ లుక్స్, ఫేస్ ఫీలింగ్స్


Click it and Unblock the Notifications











